'మైదానం' చిత్రం ప్రారంభం

  • IndiaGlitz, [Friday,March 01 2019]

శ్రీ సాయి సిరి సంపద మూవీస్ పతాకంపై జై శంకర్,తనీష్ అగర్వాల్ జంటగా తెరకెక్కనున్న మైదానం చిత్రం నేడు పూజ కార్యక్రమాలతో హైదరాబాద్ లో ప్రారంభమైయింది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకులు జై శంకర్ మాట్లాడుతూ ఇదొక డిఫరెంట్ యాక్షన్ సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ చిన్న పిల్లల మీద బీహార్ లో జరిగిన యదార్ధ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాం.ఈ నెల 7 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.ఈ చిత్రంలో సీనియర్ నటీనటులతో పాటు కొత్తవారు నటించనున్నారు.ఈ చిత్రాన్ని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకరానున్నం.హైదరాబాద్,వైజాగ్,రాజముండ్రి,కేరళ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాం అన్నారు.

జై శంకర్,తనీష్ అగర్వాల్,పోసాని,నాగబాబు,సుమన్,భానుప్రియ,రంగస్థలం మహేష్,జబర్దస్త్ రాము,రవి దాసరాజు,కరీంషేక్,లతిక తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డి.ఒ.పి:క్రాంతి కొణిదెల,సంగీతం:యమ్.యమ్ కుమార్,డైలాగ్ రైటర్:ముప్పూరి.శివ ప్రసాద్,ఎడిటర్:K ,R స్వామి,కొరియోగ్రఫి:రాజ్ పైడి,నిర్మాతలు:డి.నాగరాజు,ఎం.శివరామకృష్ణ,దర్శకత్వం:జై శంకర్.

More News

ల‌వ్‌ 20-20 లోగో లాంచ్‌

మోహన్ మీడియా క్రియేషన్స్ లో మోహన్ వడ్లపట్ల, మహేందర్ వడ్లపట్ల మరియు జో శర్మ, మెక్విన్  గ్రూప్ USA సహకారంతో వడ్లపట్ల సినిమాస్ సమర్పిస్తున్న చిత్రం లవ్ 20-20.

భారత హైకమిషన్‌‌కు 'అభినందన్' అప్పగింత

ఇండియన్ ఎయిర్‌‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌‌ను పాక్ అధికారులు భారత హైకమిషన్‌‌కు అప్పగించారు.

కొన్ని కుటుంబాల వల్లే రాయలసీమకు చెడ్డ పేరు

కొన్ని కుటుంబాల వల్ల రాయలసీమకు చెడ్డ పేరు వస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు.

జగన్ సొంత జిల్లాలో అభ్యర్థులు ఫిక్స్

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌‌ సొంత జిల్లా, పార్టీ కంచుకోటగా పేరుగాంచిన కడప జిల్లాలో అభ్యర్థుల ఎంపిక దాదాపు ఖరారైపోయింది.

ఉచిత విద్య, వైద్యం, ప్రయాణమే జనసేన లక్ష్యం

జ‌న‌సేన పార్టీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే విద్యార్ధుల‌కి ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యం, ఉచిత క్యాంటిన్లు అందుబాటులోకి తెస్తామ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ హామీ ఇచ్చారు.