కుమారి 21 ఎఫ్ కు మహేష్ విషెస్...

  • IndiaGlitz, [Saturday,October 03 2015]

విభిన్న క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు సుకుమార్ నిర్మాతగా చేస్తున్న తొలి ప్ర‌య‌త్నం కుమారి 21 ఎఫ్‌. ఈ చిత్రంలో రాజ్ త‌రుణ్‌, హీబా ప‌టేల్ జంట‌గా న‌టించారు. సుకుమార్ శిష్యుడు సూర్య‌ప్ర‌తాప్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కుమారి 21 ఎఫ్ టీజ‌ర్ ను నిన్న‌ లాంఛ్ చేసి విషెస్ తెలియ‌చేసిన విష‌యం తెలిసిందే. నేడు సూప‌ర్ స్టార్ మ‌హేష్ ట్విట్ట‌ర్ లో కుమారి 21 ఎఫ్ టీజ‌ర్ గురించి స్పందిస్తూ...

కుమారి 21 ఎఫ్ టీజ‌ర్ బాగుంది. ర‌త్న‌వేలు, దేవిశ్రీప్ర‌సాద్ ల వ‌ర్క్ అద్భుతంగా ఉంది. సుకుమార్ గారికి, మిగ‌తా యూనిట్ స‌భ్యుల‌కు ఆల్ ద బెస్ట్ అంటూ మ‌హేష్ ట్వీట్ చేసారు. కుమారి 21 ఎఫ్ సినిమాని ఈ నెల 30న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. రాజ్ త‌రుణ్ తో సుకుమార్ నిర్మించిన కుమారి 21 ఎఫ్ కి ఎన్టీఆర్, మ‌హేష్ .. విషెస్ తెలియ‌చేయ‌డం విశేషం.

More News

చిరు 151వ సినిమా ఫిక్స్...

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకి కత్తి రీమేక్ ను ఫైనల్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి డైరెక్టర్ వినాయక్.

పాపం..రామ్..

ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన తాజా చిత్రం శివమ్.ఈ చిత్రం నిన్న రిలీజైంది.నూతన దర్శకుడు శ్రీనివాసరెడ్డి ఈ సినిమాని తెరకెక్కించారు.

సెంటిమెంట్ ఫాలో అవుతున్న క‌ళ్యాణ్ రామ్

నంద‌మూరి క‌ళ్యాణ్‌ రామ్ హీరోగా న‌టించిన తాజా చిత్రం షేర్. ఈ చిత్రానికి మ‌ల్లిఖార్జున్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

మొన్న శ్రుతి హాసన్...నిన్న తమన్... నేడు కృతి..

యాదృచ్ఛింగా జరుగుతున్నా ఓ విషయం మాత్రం గమ్మత్తుగా వరుస సంవత్సరాలలో చోటు చేసుకుంటోంది మన టాలీవుడ్ లో.

'బ్రూస్‌లీ' మ‌రో 'దూకుడు' అవుతుందా?

యాక్ష‌న్‌, కామెడీ, రొమాన్స్‌, ఫ్యామిలీ ఎమోష‌న్స్‌.. ఈ అంశాల‌న్నింటిని స‌మ‌తూకంలో జోడిస్తే ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ కాక మ‌రేమౌతుంది? స‌రిగ్గా ఇలాంటి విందుభోజ‌నంలాంటి సినిమాగా రూపొందిన శ్రీ‌నువైట్ల చిత్రం 'దూకుడు'.