మహేష్ సరసన బాలీవుడ్ భామ....

  • IndiaGlitz, [Wednesday,March 09 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టిస్తున్న బ్ర‌హ్మోత్స‌వం చిత్రం కాశీ ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రం ఇప్ప‌టికి ఎన‌భై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. స‌మ్మ‌ర్ లో బ్ర‌హ్మోత్స‌వం చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే...బ్ర‌హ్మోత్స‌వం త‌ర్వాత మ‌హేష్ మురుగుదాస్ తో సినిమా చేయ‌నున్నారు.
ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్ లో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించ‌నున్నారు. అయితే ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న శృతిహాస‌న్, కీర్తి సురేష్ న‌టిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. కానీ..లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే...ఈ సినిమా కోసం బాలీవుడ్ భామ‌ను సెలెక్ట్ చేసార‌ట‌. ప్రీతి జింటా, న‌మ్ర‌తా శిరోద్క‌ర్, బిపాషా బ‌సు, అమృత‌రావ్ ల‌తో న‌టించిన మ‌హేష్ ఈసారి ప‌రిణితి చోప్రా తో జ‌త‌క‌ట్ట‌నున్నారు. ఈ క్రేజీ మూవీని ఏప్రిల్ లో ప్రారంభించ‌నున్నారు.

More News

సాంగ్ షూట్ కోసం సరైనోడు టీమ్ ఇలా...

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ -బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్నచిత్రం సరైనోడు.

మోక్షజ్ఞ గురించి బాలయ్య మనసులో మాట....

నందమూరి నటసింహం బాలకృష్ణ...తన నటవారసుడు మోక్షజ్ఞ రంగప్రవేశం గురించి తన మనసులో మాట బయటపెట్టారు.ఇంతకీ బాలయ్య ఏమన్నారంటే..

దసరా కి బాహుబలి 2 రిలీజ్..

దసరాకి బాహుబలి 2రిలీజ్...అనగానే బాహుబలి 2సినిమా అనుకుంటే పొరపాటే.బాహుబలి 2టీజర్ ని దసరాకి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

చిరు 150వ మూవీకి ముహుర్తం కుదిరింది..

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

సందీప్ కిషన్ 'ఒక్క అమ్మాయి తప్ప' కోసం పాట పాడిన తమన్

సాధారణం గా ఇద్దరు లీడింగ్ మ్యూజిక్ డిరెక్టర్ల మధ్య పోటీ ఎక్కువగా ఉంటుంది.కానీ పోటీ కంటే ఫ్రెండ్షిప్ గొప్పది అని నిరూపిస్తూ,