ఫెయిల్యూర్ కి తానే కారణమంటున్న మహేష్...
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పివిపి బ్యానర్ రూపొందిన చిత్రం బ్రహ్మోత్సవం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. సినిమా ఫెయిల్యూర్ కు కారణాలపై చాలా మంది చాలా రకాలు విమర్శలు చేశారు.
అయితే మహేష్ ఈ ప్లాప్ కు బాధ్యత తనదేనని, కథ ఎంపికలో తన జడ్జ్ మెంట్ తప్పయిందని ఓ సందర్భంలో ఒప్పుకోవడం గమనార్హం. నిజానికి 60 కోట్ల రూపాయలతో రూపొందిన ఈ చిత్రం 20-30 కోట్లను మాత్రమే కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments