మహేష్ కు వర్మ సలహాలు...

  • IndiaGlitz, [Monday,May 23 2016]

సూపర్ స్టార్ మహేష్ బ్రహ్మోత్సవం విడుదలై అనుకున్న స్థాయిలో టాక్ తెచ్చుకోలేదు. దాంతో సినిమాపై విమర్శలు రావడం మొదలయ్యాయి. ఈ సినిమాపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ట్విట్టర్ ను బేస్ చేసుకుని స్పందించడమే కాకుండా, మహేష్ బాబుకు సలహానిచ్చాడు.

ఫ్యామిలీ స్టోరీస్ ఉన్న కథాంశాలు వేరుగా ఉంటాయి. ఫ్యామిలీ స్టోరీస్ అనేవి ప్రేక్షకుడిని థియేటర్ వరకు తీసుకురాగలుగుతాయి కానీ ప్రేక్షకుడు సీట్లో కూర్చున్న తర్వాత పోకిరి, ఒక్కడు, బిజినెస్ మేన్ వంటి సినిమాలనే చూడాలనుకుంటాడు. గతంలో కూడా మంచి విజయాలు సాధించిన ఫ్యామిలీ చిత్రాలను శోభన్ బాబు ఎక్కువగా చేసేశారు. సీనియర్ ఎన్టీఆర్, కృష్ణలు కాదు. నాకు దేవత చిత్రంలో శ్రీదేవి గుర్తుంది కానీ శోభన్ బాబు గుర్తు లేడు. కానీ ఏజంట్ గోపీ, అడవిరాముడు సినిమాల విషయానికి వస్తే నాకు హీరోలు తప్ప కథలు గుర్తు లేదు. ఈ విషయాలను మహేష్ బాబు అర్థం చేసుకోవాలి అంటూ తనదైన స్టైల్ సలహాలనిచ్చాడు. తన కామెంట్స్ మహేష్ ఫ్యాన్స్ పాజిటివ్ గా తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందని కూడా పెర్కొనడం కొసమెరుపైంది.

More News

ఈ రికార్డ్ కూడా రజనీకే సొంతం..

రజీనీకాంత్ నటించిన చిత్రం కబాలి.జూలై 1న విడుదలవుతుంది.

రానా చేతుల మీదుగా జెంటిల్ మన్ ఆడియో విడుదల

నాని హీరోగా నటించిన తాజా చిత్రం జెంటిల్ మన్.ఈ చిత్రానికి మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు.

సైతాన్ గా విజయ్ అంటోని ఎలా ఉంటాడంటే...

మ్యూజిక్ డైరెక్టర్ నుండి హీరో,నిర్మాతగా మారిన విజయ్ ఆంటోని రీసెంట్ గా తెలుగులో విడుదలైన బిచ్చగాడు చిత్రంతో పెద్ద సక్సెస్ ను సాధించాడు.

మూడు దశాబ్దాల నట జీవితాన్ని పూర్తి చేసుకుంటున్న అక్కినేని నాగార్జున

ఈ ఏడాది సీనియర్ టాప్ హీరోలు ఒకడైన అక్కినేని నాగార్జున ఈ సంవత్సరంతో కెరీర్ మొదలై మూడు దశాబ్దాలు అంటే 30 ఏళ్లు పూర్తి కాబోతోంది మరి.

దీపిక స్పెషల్ సాంగ్....

రీసెంట్ గా ట్రిపుల్ ఎక్స్ అనే హాలీవుడ్ చిత్రంలో నటించిన బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే