రేపే ప్రారంభం కానున్న మహేష్ కొత్త సినిమా
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్ ఇప్పుడు స్పైడర్ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకున్నాడు. ఇప్పుడు తన తదుపరి సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఇంతకు ఆ సినిమా మరేదో కాదు, దిల్‌రాజు, అశ్వనీదత్ నిర్మాతలుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలోతెరకెక్కనున్న సినిమా.
ఎప్పటి నుండో పైప్‌లైన్‌లో ఉన్న ఈ సినిమా రేపు లాంఛనంగా ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేను సినిమాకు సంబంధించిన చిత్రీకరణలో ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ లక్నోలో జరుగుతుంది. ఈసారి మహేష్ కాస్తా దూకుడుగా సినిమాలను వెంట వెంటనే చేసుకుంటూ పోతున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com