మ‌హేష్ మూవీ షూటింగ్ 15న ప్రారంభం..

  • IndiaGlitz, [Tuesday,June 07 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ చిత్రం రూపొందుతుంది. ఈ భారీ క్రేజీ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ను జులై 15 నుంచి ప్రారంభించ‌నున్నారు. ఈ చిత్రం కోసం ముందుగా మ‌హేష్ పై అన్న‌పూర్ణ స్టూడియోలో ఓ పాట చిత్రీక‌రించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

మ‌హేష్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ ప‌రిణితి చోప్రా హీరోయిన్ గా న‌టిస్తుంటే...డైరెక్ట‌ర్ ఎస్.జె.సూర్య విల‌న్ గా న‌టిస్తున్నారు. మ‌హేష్ ఈ చిత్రంలో సిన్సియ‌ర్ ఇంట‌లిజెన్స్ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్నాడ‌ని స‌మాచారం. ఈ సినిమా కోసం అన్న‌పూర్ణ స్టూడియోస్ లో భారీ ఇంట‌లిజెన్స్ ఆఫీస్ సెట్ డిజైన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ శ్రీనివాస్ సినిమాటోగ్ర‌ఫీ, హ‌రీష్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

More News

అది నిజ‌మే కానీ..అది కాదు అంటున్నర‌కుల్..

టాలీవుడ్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న ధృవ చిత్రంలో న‌టిస్తుంది. అయితే..ఇటీవల ర‌కుల్ ప్రీత్ సింగ్ యు.ఎస్ లోని లోక‌ల్ ఆర్గ‌నైజేష‌న్ నిర్వ‌హించిన ఓ ఈవెంట్ కు వెళ్లింది.

చ‌ర‌ణ్ ధృవ లో యువ హీరో..

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న తాజా చిత్రం ధృవ‌. ఈ చిత్రాన్ని సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. త‌ని ఓరువ‌న్ రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రంలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది.

అది ఓ అద్భుత‌మైన ఫీలింగ్ అంటున్న శృతి

క‌మ‌ల్ హాస‌న్ న‌టిస్తున్న త్రిభాషా చిత్రం శ‌భాష్ నాయుడు. ఈ చిత్రంలో క‌మ‌ల్ హాస‌న్ బ‌ల‌రామ్ నాయుడు గా న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో క‌మ‌ల్ హాస‌న్ భార్య‌గా ర‌మ్య‌కృష్ణ న‌టిస్తుండ‌గా... క‌మ‌ల్ కుమార్తెగా రియ‌ల్ డాట‌ర్ శృతిహాస‌న్ న‌టిస్తుండ‌డం విశేషం.

దిల్ రాజు కాస్టింగ్ కాల్ ఫ‌ర్ వ‌రుణ్ తేజ్ మూవీ..

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ హీరోగా దిల్ రాజు ఓ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. ఈ చిత్రానికి శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.

రజనీకాంత్ తో రమ్యకృష్ణ...?

17 ఏళ్ల తర్వాత రజనీకాంత్, రమ్యకృష్ణలు కలిసి నటించబోతున్నారనే వార్తలు వినపడుతున్నాయి. 1999లో విడుదలైన నరసింహ(తమిళంలో పడయప్పా) చిత్రంలో నరసింహగా రజనీకాంత్, నీలాంబరిగా రమ్యకృష్ణ చేసిన సందడి అందరికీ గుర్తుండే ఉంటుంది