మురుగుదాస్ త‌ర్వాత మ‌హేష్ చేసే మూవీ ఇదే..

  • IndiaGlitz, [Friday,May 27 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ త్వ‌ర‌లో మురుగుదాస్ తో ఓ మూవీ చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది. ప్ర‌స్తుతం విదేశాల్లో ఉన్న మ‌హేష్ స్వదేశం రాగానే ఈ చిత్రాన్ని ప్రారంభించ‌నున్నారు. ఇదిలా ఉంటే...బ్ర‌హ్మోత్స‌వం అంచ‌నాల‌ను తారుమారు చేయ‌డంతో పి.వి.పి సంస్థ‌కు మ‌రో సినిమా చేస్తాన‌ని మ‌హేష్ మాట ఇచ్చార‌ట‌. నాగార్జున - కార్తీతో పి.వి.పి నిర్మించిన ఊపిరి చిత్రాన్ని వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే.

ఇప్పుడు మ‌హేష్ తో పి.వి.పి నిర్మించ‌నున్న చిత్రానికి వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నార‌ని స‌మాచారం. మురుగుదాస్ మూవీ త‌ర్వాత మ‌హేష్ చేసే సినిమా వంశీ పైడిప‌ల్లితోనే అని ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే...మ‌హేష్ పూరి జ‌గ‌న్నాథ్ కి కూడా ఓ సినిమా చేస్తాన‌ని మాట ఇచ్చారు. మ‌రి...మురుగుదాస్ మూవీ త‌ర్వాత మ‌హేష్‌ వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో పి.వి.పి నిర్మించే చిత్రంలో న‌టిస్తారా..? లేక పూరి జ‌గ‌న్నాథ్ తో సినిమా చేస్తారా..? అనేది ఆస‌క్తిగా మారింది. ఈ విష‌యం పై క్లారిటీ రావాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే.

More News

ఫ్లాప్ డైరెక్ట‌ర్ కి మ‌రో ఛాన్స్ ఇచ్చిన రామ్

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ ప్లాప్ డైరెక్ట‌ర్ కి మ‌రో ఛాన్స్ ఇచ్చాడట‌. ఇంత‌కీ...ఆ ప్లాప్ డైరెక్ట‌ర్ ఎవ‌రంటే...క‌రుణాక‌ర‌న్. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో క‌రుణాకర‌న్ తెర‌కెక్కించిన చిత్రం తొలిప్రేమ‌. టాలీవుడ్ లో తొలిప్రేమ ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే.

అ ఆ కొత్త కథ తో తీసిన సినిమా కాదు..సింపుల్ స్టోరీతో తీసిన జెన్యూన్ ఫిల్మ్ - హీరో నితిన్

యువ హీరో నితిన్-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అ ఆ.

అఖిల్ సెకండ్ మూవీ డైరెక్టర్ ఇతనే..

అక్కినేని అఖిల్ తొలి చిత్రం ఆశించిన స్ధాయిలో విజయం సాధించక పోవడంతో రెండవ చిత్రం ఏ డైరెక్టర్ తో..?

సమంత పెళ్ళి గురించి నితిన్ కామెంట్..

ఏమాయ చేసావే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ సమంత.

చందమామ రావే అది రాదు...వీడు మారడు గో వైరల్ కాంటెస్ట్

హీరో నవీన్ చంద్ర నటిస్తున్న తాజా చిత్రం చందమామ రావే.ఈ టైటిల్ కి క్యాప్షన్ అది రాదు..వీడు మారడు.ఈ టైటిల్ కి చాలా మంచి అప్లాజ్ రావటం విశేషం.