చిరుకు గట్టిపోటినిస్తున్న మహేష్....

  • IndiaGlitz, [Thursday,July 28 2016]

మెగాస్టార్ చిరంజీవి రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేసిన తొమ్మిదేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ సినీ రంగ ప్ర‌వేశం చేసిన సంగ‌తి తెలిసిందే. క‌త్తి రీమేక్ ఇప్పుడు శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. విడుద‌ల తేది ఖ‌రారు కాక‌ముందే ఈసినిమా బిజినెస్ విష‌యంలో గ‌ట్టిపోటినివ్వ‌డానికి రెడీ అయ్యింది. చిరు సినిమా తూర్పుగోదావ‌రి హ‌క్కులు ఐదున్న‌ర కోట్ల‌కు అమ్ముడ‌య్యాయ‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాజాగా మ‌హేష్‌, మురుగ‌దాస్ సినిమా ఐదు కోట్ల డెబ్బై ఐదు ల‌క్ష‌ల‌కు అమ్ముడైంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ ర‌కంగా చూస్తే మ‌హేష్ ఈసారి మెగాస్టార్ చిరంజీవికి గ‌ట్టిపోటినిస్తాడ‌నంలో సందేహం లేదు.

More News

శ్రీరస్తు - శుభమస్తు చిత్రానికి సెన్సార్ బోర్డ్ ప్రశంసలు

అల్లు శిరీష్-లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం శ్రీరస్తు శుభమస్తు.

విక్రమ్ మూవీలో నయనతార క్యారెక్టర్ ఇదే..

తమిళ హీరో విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం ఇరుముగన్.

అనుష్కకు అమ్మగా నాగ్ హీరోయిన్..

అనుష్క ప్రధాన పాత్రలో పిల్ల జమిందార్ ఫేమ్ అశోక్ తెరకెక్కించనున్న చిత్రం భాగమతి.

తన ఆరోగ్యం పై వస్తున్న వార్తలకు రజనీ వివరణ....

సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం పై గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నవిషయం తెలిసిందే.

రజనీ నీకిదే నా వందనం అంటున్న బాలీవుడ్ స్టార్..

సూపర్ స్టార్ రజనీకాంత్..రేంజ్ ఏమిటో..?ఆయనకున్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే.