క్లారిటీ ఇచ్చిన మహేష్...

  • IndiaGlitz, [Monday,August 17 2015]

శ్రీమంతుడు చిత్రంతో డ‌బ్బున్న ప్ర‌తి ఒక్క‌రూ త‌మ ఊరికి ఏదైనా చేయాల‌నే మెసేజ్ ఇచ్చిన సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు త‌న తండ్రి సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన ఊరు బుర్రిపాలెంను ద‌త్త‌త తీసుకోనున్నాడ‌ని వార్త‌లు వినిపించాయి. అయితే ఈ వార్తల‌పై మ‌హేష్ బాబు అప్ప‌ట్లో నోరు మెద‌ప‌లేదు.

శ్రీమంతుడు సినిమా విడుద‌లై పెద్ద విజ‌యాన్ని అందుకుంది. సినిమా స‌క్సెస్ త‌ర్వాత ఈ విష‌యంపై మ‌హేష్ బాబు క్లారిటీ ఇచ్చాడు. శ్రీమంతుడు సినిమా స‌మయంలో ఏదేనా చేసుంటే పబ్లిసిటీ స్టంట్ అనుకుంటారు. అందుకనే నేను ఏం మాట్లాడ‌లేదు. రెండు, మూడు నెల‌ల్లోనే ఈ విష‌యంపై క్లారిటీగా త‌న నిర్ణ‌యాన్ని తెలియ‌జేస్తాన‌ని అన్నాడు.

More News

కమల్ హాసన్ గారు నాకు స్ఫూర్తి: కౌశిక్ బాబు

"నటుడిగా కమల్ హాసన్ గారు నాకు స్ఫూర్తి. ఆయన చిత్రాలు చూస్తూ పెరిగాను. 'సాగర సంగమం' నుంచి 'ఉత్తమ విలన్' వరకూ కమల్ నటించిన ప్రతి చిత్రం ఇష్టమే.

కె.యస్.రామారావుగారు, ప్రకాష్ రావుగారు 'కేటుగాడు' సినిమాని చూసి మెచ్చుకోవడం చాలా హ్యపీగా ఉంది - హీరో తేజస్

ప్రముఖ రచయిత వి.ఎస్.పి తెన్నేటి సమర్పణలో యంగ్ హీరో తేజస్ కంచర్ల, చాందిని చౌదరి హీరో హీరోయిన్లుగా వెంకటేష్ మూవీస్ బ్యానర్పై రూపొందిన చిత్రం ‘కేటుగాడు’.

పాట మినహా అంజలి 'చిత్రాంగద' పూర్తి

'గీతాంజలి' వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రం తర్వాత కథానాయిక అంజలి టైటిల్ పాత్రలో నటిస్తున్న మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'చిత్రాంగద'.

'కంచె' టీజర్ కు అద్భుత స్పందన

మెగా కుటుంబం నుండి వచ్చిన లేటెస్ట్ క్రేజీ హీరో వరుణ్ తేజ్, ప్రఖ్యాత సూపర్ మోడల్ ప్రగ్య జైస్వాల్ జంటగా నటిస్తోన్న చిత్రం 'కంచె '.

'బాహుబలి' పార్ట్ 2 కర్ణాటక హక్కులను కైవసం చేసుకున్న ప్రముఖ నిర్మాత సాయికొర్రపాటి

‘ఈగ’, ‘అందాల రాక్షసి’, ‘లెజెండ్’, ‘ఉహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్యా’, ‘తుంగభద్ర’ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించిన వారాహి చలన చిత్రం అధినేత, స్టార్ ప్రొడ్యూసర్ సాయికొర్రపాటి.