పదేళ్ల తరువాత మహేష్ ప్రయత్నం?

  • IndiaGlitz, [Monday,October 19 2015]

'పోకిరి'.. మ‌హేష్ బాబు కెరీర్‌ని అమాంతంగా పెంచిన చిత్ర‌మిది. పాత రికార్డుల‌న్నీ భూస్థాపితం చేసి కొత్త రికార్డుల‌ను నెల‌కొల్పిందీ సినిమా. ఈ సినిమా 2006 స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో రిలీజైంది. విశేష‌మేమిటంటే.. ఆ త‌రువాత మ‌ళ్లీ వేస‌వి సీజ‌న్‌లో త‌న సినిమాల‌తో ప‌ల‌క‌రించ‌నేలేదు మ‌హేష్‌. అయితే త‌న కొత్త చిత్రం 'బ్ర‌హ్మోత్స‌వం' ని మాత్రం 'పోకిరి' రిలీజైన ఏప్రిల్ నెల‌లోనే తీసుకువ‌చ్చే దిశ‌గా ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని ఇన్‌సైడ్ సోర్స్ చెబుతోంది. ప‌దేళ్ల త‌రువాత మ‌ళ్లీ స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో వ‌స్తున్న మ‌హేష్‌కి ఆ స్థాయి ఫ‌లితం రిపీట్ అవుతుందేమో చూడాలి.

More News

స‌రైనోడు సెంటిమెంట్ న‌మ్ముకున్నాడా

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ లో రూపొందుతున్న సినిమా స‌రైనోడు.

సుకుమార్ తదుపరి చిత్రం ఎవరితో..

సుకుమార్...ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో..మూవీ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 8న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ మూవీ ఫిక్స్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం నాన్న‌కు ప్రేమ‌తో..సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమాని సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు.

2015లోనే 7 సినిమాలున్నాయి

ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ సినిమా ఎన్ని రోజులు ఆడింది అనే దానికంటే..ఏ రేంజ్ లో కలెక్షన్లు వసూళ్లు చేసింది అనే దానిపైనే ఫోకస్ ఉంది.

12 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ సినిమా చేస్తున్నాడా..?

త‌రుణ్‌, త్రిష‌, శ్రియ కాంబినేష‌న్ లో రూపొందిన చిత్రం నీ మ‌న‌సు నాకు తెలుసు. ఈ సినిమాని సూర్యా మూవీస్ ప‌తాకంపై ఎ.ఎం.ర‌త్నం నిర్మించారు. ఎ.ఎం.ర‌త్నం త‌న‌యుడు ఎ.ఎం.జ్యోతిక్రిష్ణ ఈ సినిమాని తెర‌కెక్కించారు.