కన్నీళ్లు పెట్టుకున్న మహేష్ హీరోయిన్

  • IndiaGlitz, [Monday,May 06 2019]

మహేష్ హీరోయిన్ కన్నీళ్లు పెట్టేసుకుంది. అది కూడా సెట్‌లోనే. ఇంత‌కు ఎవ‌రా హీరోయిన్‌? అంటే మీనాక్షి దీక్షిత్ . మ‌హేష్ 25వ చిత్రం 'మ‌హ‌ర్షి'లో మీనాక్షి ఓ మంచి పాత్ర‌ను పోషించింది. దూకుడు త‌ర్వాత మహేష్‌తో మీనాక్షిదీక్షిత్ నటించిన చిత్ర‌మిది.

మీనాక్షి డెంగ్యూతో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు వంశీ పైడిప‌ల్లి ఫోన్ చేశాడ‌ట‌. ఆమె త‌న‌కు డెంగ్యూ అని చెప్పింద‌ట‌. ప‌రిస్థితి తెలుసుకున్న వంశీ ఆమెను త‌గ్గిన త‌ర్వాతే క‌ల‌వ‌మ‌ని చెప్పాడ‌ట‌. మూడు వారాల త‌ర్వాత వంశీపైడిప‌ల్లిని మీనాక్షి దీక్షిత్ క‌లిసింది. అంతా ఓకే అనుకున్నారు.

మీనాక్షితో మ‌హేష్ షూటింగ్ ఉన్న‌రోజు సెట్‌లో మీనాక్షి బ్యాగ్ క‌న‌ప‌డ‌ట‌లేద‌ట‌. దాంతో ఆమె క‌న్నీళ్లు పెట్టేసుకుంది. దాంతో యూనిట్ బ్యాగ్ వెతికి తెచ్చిపెట్టార‌ట‌. అప్ప‌టికే షాట్‌కి వ‌చ్చిన మ‌హేష్ మీనాక్షి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడ‌ట‌.బ్యాగ్ దొర‌క‌డంతో మీనాక్షి.. మ‌హేష్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి షూటింగ్‌కు త‌న వ‌ల్ల బ్రేక్ రావ‌డం వ‌ల్ల సారీ చెప్పింద‌ట‌. మ‌హేష్ చాలా కూల్‌గా తీసుకుని న‌వ్వేశాడ‌ట‌.

More News

హిట్ రీమేక్‌లో వెంకీ, రోహిత్‌

సాధార‌ణంగా ప‌ర‌భాష‌ల్లో హిట్ అయిన చిత్రాల‌ను తెలుగులో రీమేక్ చేయ‌డానికో, అనువాదం చేయ‌డానికో ఆస‌క్తి చూపుతుంటారు. అలా ఆస‌క్తి చూపిన సినిమాల్లో 'విక్ర‌మ్ వేద‌' ఒక‌టి.

సొంత థియేటర్‌లో ఫస్ట్ సినిమా చూసిన సూపర్‌స్టార్

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, పూజా హెగ్దే నటీనటులుగా వంశీపైడిపల్లి తెరకెక్కించిన చిత్రం ‘మహర్షి’. మే-09న సినిమా థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్‌లో చిత్రబృందం బిజీబిజీగా ఉంది.

వైసీపీ అభ్యర్థికి వల్లభనేని వంశీ బహిరంగ లేఖ..!

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం వైసీపీ వర్సెస్ టీడీపీగా పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.

ట్విట్టర్‌లో అమలాపాల్ ‘మ్యాంగోస్’ ట్వీట్.. చుక్కలు చూపిస్తున్న నెటిజన్లు!

అమలాపాల్‌ను టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రియులకు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. చేసింది తక్కువ సినిమాలే అయిన మంచి పేరు సంపాదించుకుంది.

AISFM గ్రాడ్ ఫెస్టివల్ లో స్క్రిప్ట్ రైటింగ్ మేజర్ బ్యాచిలర్స్ , మాస్టర్స్ ప్రోగ్రాం ని ప్రారంభించిన స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్

బాహుబలి భజరంగి భాయిజాన్ లాంటి బ్లాక్ బస్టర్స్ కి స్క్రిప్ట్ ని అందించిన స్టార్ స్క్రిప్టురైటర్ శ్రీ విజయేంద్ర ప్రసాద్ గారు  AISFM లో స్పెషలైజ్డ్ క్రియేటివ్ బ్యాచిలర్స్