నేషనల్ గర్ల్ చైల్డ్ డే నాడు మహేష్ ట్వీట్....
- IndiaGlitz, [Tuesday,January 24 2017]
జనవరి 24...నేషనల్ గర్ల్ చైల్డ్ డే ..ఈరోజును పురస్కరించుకుని సూపర్‌స్టార్ మహేష్ తన కూతురుని పొగుడుతూ తన ట్విట్టర్ అకౌంట్ లో మెసేజ్ పోస్ట్ చేశాడు. ఇప్పటి వరకు నేను అందుకున్న బహుమతుల్లో నా కూతురు సితారయే నా బెస్ట్ గిఫ్ట్. తను నా గర్వం...అమ్మాయిలకు తల్లిదండ్రులైనందుకు గర్వపండండి అంటూ తెలియజేశాడు. ఒక వైపు అమ్మాయిలను సపోర్ట్ చేస్తూనే, తన కూతురిపై తన ప్రేమను చాటుకున్నాడు మహేష్...