నేషనల్ గర్ల్ చైల్డ్ డే నాడు మహేష్ ట్వీట్....

  • IndiaGlitz, [Tuesday,January 24 2017]

జ‌న‌వ‌రి 24...నేష‌న‌ల్ గ‌ర్ల్ చైల్డ్ డే ..ఈరోజును పుర‌స్క‌రించుకుని సూప‌ర్‌స్టార్ మ‌హేష్ త‌న కూతురుని పొగుడుతూ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ లో మెసేజ్ పోస్ట్ చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు నేను అందుకున్న బ‌హుమ‌తుల్లో నా కూతురు సితార‌యే నా బెస్ట్ గిఫ్ట్‌. త‌ను నా గ‌ర్వం...అమ్మాయిల‌కు త‌ల్లిదండ్రులైనందుకు గ‌ర్వ‌పండండి అంటూ తెలియ‌జేశాడు. ఒక వైపు అమ్మాయిల‌ను స‌పోర్ట్ చేస్తూనే, త‌న కూతురిపై త‌న ప్రేమ‌ను చాటుకున్నాడు మ‌హేష్‌...

More News

నెగటిల్ రోల్ లో ఎన్టీఆర్...?

డిఫరెంట్ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. బాబీ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాను నందమూరి కల్యాణ్రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై రూపొందిస్తున్నారు.

'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమా నటుడుగా నాకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది - నటుడు సునీల్కుమార్

ఈ సంక్రాంతికి నేను నటించిన రెండు చిత్రాలు విడుదలై మంచి విజయాలను సాధించాయి. నటుడుగా నాకు మంచి పేరును తెచ్చాయని అంటున్నాడు నటుడు సునీల్కుమార్.

వివాదస్పద డైరెక్టర్ కు కోర్టు నోటీసులు...

'ద్యావుడా'అనే సినిమా ఒక మతాన్ని కించపరిచే రీతిలో ఉందని,ఈ సినిమా నిర్మాణానికి,విడుదలకు అనుమతులు ఇవ్వరాదంటూ

రామ్ చరణ్ హీరోయిన్ మారనుందా...?

మెగాపవర్ స్టార్ రాంచరణ్ ఒక పక్క ధృవతో హీరోగా,ఖైదీ నంబర్ 150 చిత్రంతో నిర్మాతగా సక్సెస్ ల ను సాధించాడు.

ప్రత్యేక హోదాకు మనోజ్ మద్ధతు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం పిలుపునివ్వగానే సినీ రంగం నుండి పలువురు యంగ్ హీరోస్ తమ వంతుగా సపోర్ట్ చేయడానికి