ఆగిపోయిన సినిమా గురించి చెప్పిన మహేష్...
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం `స్పై థ్రిల్లర్`. ఈ సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌కు ఆడియెన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా మురుగదాస్ రూపొందించిన గజిని, తుపాకీ తరహాలో స్లయిలిష్‌గా ఉంటుంది. మురుగదాస్ సినిమాను చక్కగా తెరకెక్కించాడు. నాకు చెన్నైతో మంచి అనుబంధం ఉంది.
నా స్కూలింగ్, కాలేజ్ అంతా చెన్నైలోనే సాగింది. సూర్య, కార్తీ, యువన్ శంకర్ రాజా నా స్కూల్‌మేట్స్. తమిళంలో మణిరత్నంగారు విజయ్, నాతో పొన్నియన్ సెల్వం సినిమాను చేయాలనుకున్నారు కానీ కుదరలేదు, అంటూ గతంలో మణిరత్నం సినిమా గురించి విశేషాలు తెలిపారు. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీలో వర్క్‌చేయడంతో నా కల నిజమైనట్టు ఉంది. విజయ్ నాకు తమిళ సినిమాల్లో మంచి స్నేహితుడు. అంటూ మహేష్ తన ఆసక్తికరమైన విశేషాలను తెలియజేశాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com