మ‌రో 8 నెల‌ల్లో మ‌హేష్‌, సుకుమార్ చిత్రం?

  • IndiaGlitz, [Thursday,June 07 2018]

రంగస్థలంతో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నారు ద‌ర్శ‌కుడు సుకుమార్‌. త‌న త‌దుప‌రి చిత్రాన్ని మ‌హేష్‌ బాబుతో చేసేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నారాయ‌న‌. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నున్న ఈ సినిమా గురించి ఇప్ప‌టికే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప‌ట్టాలెక్క‌డానికి కనీసం ఏడెమిదినెలల టైమ్ తీసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది.

ఇప్ప‌టికే ఈ సినిమా స్టోరీ లైన్ సిద్ధ‌మైంది. కాబ‌ట్టి.. సెట్స్ పైకి వెళ్లే లోపు సుకుమార్ పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసుకోనున్నారు. ఇప్ప‌టికే డెవ‌ల‌ప్ చేసిన స్క్రిప్ట్‌ను త్వ‌ర‌లోనే మహేష్‌కు నెరేట్ చేయ‌బోతున్నార‌ని స‌మాచారం. ఇదిలా ఉంటే.. మ‌హేష్ ప్ర‌స్తుతం వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ వారంలోనే రెగ్యుల‌ర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాని అశ్వ‌నీద‌త్‌, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించ‌నున్నారు.

More News

చ‌ర‌ణ్‌, బోయ‌పాటి మూవీ నెక్ట్స్ షెడ్యూల్ అప్‌డేట్‌

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా మాస్ మ‌సాలా ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను డైరెక్ష‌న్‌లో ప్ర‌ముఖ నిర్మాత డి.వి.వి.దాన‌య్య ఓ సినిమాని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఆక‌ట్టుకుంటున్న బ‌న్ని మెసేజ్‌...

ఒక‌ప్పుడు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఫ్యాన్స్‌కు, బ‌న్ని ఫ్యాన్స్‌కు అస‌లు ప‌డేది కాదు. దాంతో బ‌న్ని సినిమాలకు వ్య‌తిరేకంగా ప‌వ‌న్ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేసిన సంద‌ర్భాలూ ఉన్నాయి.

శ్రీకిశోర్ ద‌ర్శ‌క‌త్వంలో చైనీస్ చిత్రం 'మై ఇండియ‌న్ బాయ్‌ఫ్రెండ్'

స‌శేషం, భూ, దేవిశ్రీ ప్ర‌సాద్ లాంటి విల‌క్ష‌ణ‌మైన సినిమాల‌ను తెర‌కెక్కించిన విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు శ్రీకిషోర్ ఇప్పుడు 'మై ఇండియ‌న్ బాయ్‌ఫ్రెండ్‌' అనే చైనీస్ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నారు.

స‌వ్య‌సాచి.. భూమిక పాత్ర కోసం రెండు వెర్ష‌న్లు

ప్రేమ‌మ్ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌, యువ ద‌ర్శ‌కుడు చందు మొండేటి కాంబినేష‌న్‌లో

సిక్స్ ప్యాక్‌లో రామ్‌చ‌ర‌ణ్ ఫైట్ సీక్వెన్స్‌

రంగ‌స్థ‌లం ఘ‌న‌విజ‌యం మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌లో స‌రికొత్త ఉత్సాహాన్ని నింపింది.