మహేష్ ... మాట తప్పలేదు...

  • IndiaGlitz, [Sunday,September 27 2015]

శ్రీమంతుడు' సినిమాలో హీరో గ్రామాన్ని దత్తత తీసున్నట్లే హీరో రెండు గ్రామాలను దత్తత తీసుకోవడానికి నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదలయిన తర్వాత గ్రామ దత్తత కార్యక్రమం గురించి తెలియజేస్తానని చెప్పిన మహేష్, బుర్రిపాలెంను దత్తత తీసుకోవడానికి చర్యలు స్టార్ట్ చేశాడు. ఇంటర్నెట్ లో ఫామ్ పూర్తి చేశాడట. ఇప్పుడు మూడు బృందాలను ఏర్పాటు చేసి సర్వే చేయిస్తున్నారట. 12 అంశాల ప్రాతిపదికన గ్రామ సమస్యలను గుర్తిస్తున్నారట. మొత్తం మీద మహేష్ ఇచ్చిన మాటను తప్పకుండా అడుగువేశాడు.

More News

రజనీకాంత్ రిలీజ్ డేట్ ఫిక్సయింది...

సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం పారంజిత్ దర్శకత్వంలో 'కబాలి'అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

'హరికథ' కాన్సెప్ట్ అదేనట...

ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రస్తుతం 'శివమ్'విడుదల్లో బిజీగా ఉన్నాడు.ఈ సినిమా పూర్తి కాగానే 'హరికథ'చిత్రంపై ఫుల్ కాన్ సన్ ట్రేషన్ చేయబోతున్నాడు.

శానిఫ్రాన్సిస్కోలో 'అఖిల్' ఆడియో విడుదల

మహానటుడు అక్కినేని మనవడు,కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని ని హీరోగా పరిచయం చేస్తూ సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో

శ్రీవాస్ కు థ్యాంక్స్ చెబుతున్న రకుల్...

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్...రామ్ చరణ్ తో బ్రూస్ లీ,ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో,బన్నితో సరైనోడు చిత్రాల్లో నటిస్తూ...ఫుల్ బిజీగా ఉంది.

దుల్కర్ సల్మాన్ , నిత్యా మీనన్ మళ్లీ 'జతగా..' వస్తున్నారు

ప్రేమిస్తే,షాపింగ్ మాల్,జర్నీ,పిజ్జా,రేణి గుంట,మహేష్,డా.సలీమ్...ఇలా ఇప్పటివరకూ సురేష్ కొండేటి దాదాపు పదకొండు చిత్రాలు విడుదల చేస్తే..