స్పైడర్ సీన్స్ లీక్ డ్..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా ఎల్ఎల్పి బ్యానర్‌పై ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'స్పైడర్`. సూపర్‌స్టార్ మహేష్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో తొలిసారి రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియెన్స్‌లో భారీ క్రేజ్ నెలకొంది.
ఇప్పుడు ఈ సినిమాలో కొన్ని లోకేషన్లో చిత్రీకరించిన సన్నివేశాలు అన్లైన్లో దర్శనమిచ్చాయి. కారు ఛేజింగ్, ఓ బిల్డింగ్ ప్రమాదంలో మహేష్ కొందరిని కాపాడే సన్నివేశాలు వీడియోలో దర్శనమిస్తున్నాయి. ఈ వీడియో ఆప్లోడ్ను సినిమాపై అంచనాలు పెంచడానికి యూనిట్ లీక్ చేసిందా, లేదా మరెవరైనా చేసారో తెలియడం లేదు. సినిమా దసరా కానుకగా విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments