గణేష్ నిమజ్జనంలో మహేష్ తనయుడు...

  • IndiaGlitz, [Thursday,September 08 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ కుమారుడు గౌత‌మ్ త‌న ఫ్రెండ్స్ తో త‌న ఇంట్లో ప్ర‌తిష్టించిన వినాయ‌కుడి విగ్ర‌హాన్ని ఈరోజు హైద‌రాబాద్ దుర్గం చెరువులో నిమ‌జ్జనం చేశారు. ఈ విష‌యాన్ని న‌మ్ర‌త శిరోద్క‌ర్ త‌న ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా తెలియ‌జేశారు. గౌత‌మ్ నిమ‌జ్జ‌న స‌మ‌యంలోని ఫోటోను ఆమె షేర్ చేయ‌డం విశేషం. ప్ర‌స్తుతం గౌత‌మ్ చ‌దువుకుంటున్నాడు. అత‌నితో అల్లూరి సీతారామ‌రాజు సినిమా రీమేక్ చేసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని టాలీవుడ్‌లో వార్త‌లు విన‌ప‌డ‌తున్నాడ‌యి.

More News

ఈనెల 23న మజ్ను విడుదల

నేచురల్ స్టార్ నాని హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్,కేవా మూవీస్ పతాకాలపై పి.కిరణ్,గోళ్ళ గీత అందిస్తున్న

అఖిల్ నిశ్చితార్థం డేట్ ఫిక్సయ్యింది.....

అక్కినేని నాగార్జున తనయులు నాగచైతన్య,అఖిల్ లు ప్రేమ లో ఉన్న సంగతి తెలిసిందే.

నయనతార కొత్త చిత్రం డోర

వినూత్న కథాంశాలతో రూపొందుతున్న చిత్రాల్లో హీరోల సరసన నటిస్తూనే మరో వైపు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కమర్షియల్ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది

జ్యోఅచ్యుతానంద యు.ఎస్ ప్రీమియర్ షోకు నారా రోహిత్..!

నారా రోహిత్-నాగ శౌర్య-రెజీనా కాంబినేషన్లో అవసరాల శ్రీనివాస్ తెరకెక్కించిన ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ జ్యోఅచ్యుతానంద.

ఓవర్ సీస్ లో చిరంజీవి సత్తా....

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా,ప్రెస్టిజియస్ 150 మూవీ 'ఖైదీ నంబర్ 150' సినిమా చిత్రీకరణ దశలో ఉంది.