ఫైట్స్ చిత్రీకరణలో మహేష్
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాకు `ఎజెంట్ శివ` అనే టైటిల్ పరిశీలనలో ఉందని వార్తలు వినపడుతున్నాయి. సినిమా చిత్రీకరణలో భాగంగా ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాలను హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారట. సల్మాన్‌ఖాన్ జయహో, అఖిల్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ధృవ చిత్రాలకు ఫైట్స్ కంపోజ్ చేసిన రవివర్మ ఈ సినిమాకు యాక్షన్ సన్నివేశాలను కంపోజ్ చేస్తున్నాడట.
సినిమా రిలీజ్‌కు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ హవా కొనసాగుతుంది. అల్రెడి జీ తెలుగు చానెల్ పదహారుకోట్లకు శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com