500, 1000 నోట్ల రద్దు పై స్పందించిన మహేష్..!
Friday, November 11, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
భారత ప్రధాని నరేంద్రమోడీ 500, 1000 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. నల్లధనాన్ని అరికట్టేందుకు మోడీ తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం అంటూ సినీ ప్రముఖులు రజనీకాంత్, కమల్ హాసన్, మోహన్ బాబు, నాగార్జున, ప్రకాష్ రాజ్, తదితరులు మోడీని అభినందించారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ లో ఈ విషయం పై స్పందించారు. ఇంతకీ మహేష్ ఏమన్నాడంటే....మన దేశానికి, అర్ధిక వ్యవస్ధకు సరికొత్త మార్పు. ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజల వ్యక్తి తెలివిగా నిర్ణయం తీసుకున్నారు. మీకు సెల్యూట్ నరేంద్రమోడీ సార్..! అంటూ 2000 నోటును పోస్ట్ చేసారు.
A refreshing change for our economy & country! Master stroke from the man of the ppl by the ppl for the ppl! Salute you @narendramodi sir! pic.twitter.com/vcl6gqEyvp
— Mahesh Babu (@urstrulyMahesh) November 10, 2016
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments