గరుడవేగకి సూపర్‌స్టార్మ హేష్‌బాబు ప్రశంస...
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్స్‌తో మెప్పించిన డా.రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ 'పిఎస్వి గరుడవేగ 126.18 ఎం'. జ్యోస్టార్స్ ఎంటర్ ప్రైజెస్ బేనర్‌పై ఎం.కోటేశ్వర్ రాజు నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 3న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తుంది.
ఈ సినిమాను చూసిన సినీ ప్రముఖులందరూ డా.రాజశేఖర్, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు సహా యూనిట్‌నంతా అప్రిసియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం గరుడవేగ సినిమాను చూసిన టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ యూనిట్‌ను అప్రిసియేట్ చేస్తూ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. సినిమా స్క్రీన్‌ప్లే, నటీనటుల పెర్పార్మెన్స్ సహా టీం వర్క్ ఎంతో బావుంది. సినిమా చూసి స్టన్ అయ్యాను. రాజశేఖర్‌గారు, ప్రవీణ్ సత్తార్ గారికి నా అభినందనలు అంటూ ప్రశంసించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com