గ‌రుడ‌వేగ‌కి సూప‌ర్‌స్టార్మ‌ హేష్‌బాబు ప్ర‌శంస‌...

  • IndiaGlitz, [Saturday,November 11 2017]

ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ క్యారెక్ట‌ర్స్‌తో మెప్పించిన డా.రాజ‌శేఖ‌ర్ హీరోగా ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18 ఎం'. జ్యోస్టార్స్ ఎంట‌ర్ ప్రైజెస్ బేన‌ర్‌పై ఎం.కోటేశ్వ‌ర్ రాజు నిర్మించిన ఈ చిత్రం నవంబ‌ర్ 3న విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ను సాధిస్తుంది.

ఈ సినిమాను చూసిన సినీ ప్ర‌ముఖులంద‌రూ డా.రాజ‌శేఖ‌ర్‌, డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ స‌త్తారు స‌హా యూనిట్‌నంతా అప్రిసియేట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం గ‌రుడ‌వేగ సినిమాను చూసిన టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ యూనిట్‌ను అప్రిసియేట్ చేస్తూ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. సినిమా స్క్రీన్‌ప్లే, న‌టీన‌టుల పెర్‌పార్మెన్స్ స‌హా టీం వ‌ర్క్ ఎంతో బావుంది. సినిమా చూసి స్ట‌న్ అయ్యాను. రాజ‌శేఖ‌ర్‌గారు, ప్ర‌వీణ్ సత్తార్ గారికి నా అభినంద‌నలు అంటూ ప్ర‌శంసించారు.

More News

హాలీవుడ్ వెళ్తున్న ప్ర‌భాస్‌

ప్ర‌భాస్ బాడీ లాంగ్వేజ్‌ని స్టంట్ మాస్ట‌ర్స్ స్ట‌డీ చేయాల‌నుకుంటున్నారు. వాళ్ల‌కు అనువుగా ఉండేలా ప్ర‌భాస్ హాలీవుడ్‌కి వెళ్తున్నారు. అదీ ఏకంగా మూడు వారాలు.

'అర్జున్‌రెడ్డి' త‌మిళ టైటిల్ ఏంటో తెలుసా?

ఈ ఏడాది తెలుగులో విడుద‌లైన అర్జున్ రెడ్డి సెన్సేష‌న‌ల్ హిట్ సాధించింది. సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైన ఈ సినిమా 5 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొంది 50 కోట్లు క‌లెక్ట్ చేసి పెద్ద హిట్ అయ్యింది.

నవంబ‌ర్ 24న 'హేయ్ ..పిల్ల‌గాడ‌'

'ఓకే.. బంగారం' స‌క్సెస్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గరైన క‌థానాయ‌కుడు దుల్క‌ర్ స‌ల్మాన్‌. ఇప్పుడు స్ట్ర‌యిట్ తెలుగు మూవీ మ‌హాన‌టిలో సావిత్రి భ‌ర్త జెమిని గ‌ణేష‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నారు.

'ఖాకి' పాటలకు అద్భుతమైన స్పందన

అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి ఒక్క మెతుకు పట్టుకుని చూస్తే చాలు అని అంటారు. పెళ్లి ముందు జరిగే నిశ్చితార్థాన్ని బట్టి పెళ్లి ఎంత ఘనంగా ఉండబోతోందో అంచనా వేయొచ్చంటారు.

మ‌నోజ్‌కి ఆరు నెల‌లు రెస్ట్‌

మంచు మనోజ్ హీరోగా రేపు రిలీజ్ కాబోతున్న చిత్రం 'ఒక్కడు మిగిలాడు'. ఈ సంద‌ర్భంగా మ‌నోజ్ మాట్లాడుతూ "ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు, రొమాన్స్, కామెడీ ఏ విధమైన హంగులు లేని సినిమా.