మహేష్ కొత్త వ్యాపారం...
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్ శ్రీమంతుడు చిత్రంతో ఎం.బి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పెట్టి నిర్మాతగా మారాడు. ఈ సినిమా తర్వాత బ్రహ్మోత్సవం సినిమా రిలీజ్ అయినా, ఆ సినిమాకు మహేష్ సహ నిర్మాతగా వ్యవహరించలేదు. సరే ఈ విషయాలను పక్కన పెడితే మహేష్ ఇప్పుడు థియేటర్స్ బిజినెస్‌లోకి అడుగుపెడుతున్నాడట. అందులో భాగంగా 20-25 మల్టీప్లెక్స్‌లను కట్టేలా ఏషియన్ గ్రూప్స్ అధినేత సునీల్ నారంగ్‌తో చర్చలు జరుపుతున్నాడట. మొదటి అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే మహేష్ నెక్ట్స్ స్టెప్ గురించి యోచిస్తాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments