'బ్రహ్మోత్సవం' లో మహేష్ పేరు అదేనా?

  • IndiaGlitz, [Monday,November 09 2015]

'శ్రీ‌మంతుడు' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత మ‌హేష్ బాబు న‌టిస్తున్న చిత్రం 'బ్ర‌హ్మోత్స‌వం'. 'సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత శ్రీ‌కాంత్ అడ్డాల డైరెక్ష‌న్‌లో మ‌హేష్ యాక్ట్ చేస్తున్న సినిమా ఇది. స‌మంత‌, కాజ‌ల్‌, ప్ర‌ణీత హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ సినిమా వేస‌వి కానుక‌గా విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం.. ఈ సినిమా కోసం త‌న సొంత పేరుతోనే మ‌హేష్ తెర‌పై క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు 21 సినిమాల్లో హీరోగా న‌టించిన మ‌హేష్‌.. త‌న ఓన్‌నేమ్‌తో తెర‌పై సంద‌డి చేయ‌లేదు. వినిపిస్తున్న వార్త‌లు గ‌నుక నిజ‌మైతే.. సొంత పేరుతో మ‌హేష్ హీరోగా న‌టించిన తొలి సినిమా 'బ్ర‌హ్మోత్స‌వం' అవుతుంది.

More News

సూర్య 24 ఫ‌స్ట్ లుక్ రిలీజ్ డేట్

హీరో సూర్య‌, మ‌నం ఫేం విక్ర‌మ్ కుమార్ కాంబినేష‌న్ లో రూపొందుతున్నక్రేజీ మూవీ 24. ఈ చిత్రంలో సూర్య స‌ర‌స‌న స‌మంత‌, నిత్యా మీన‌న్ న‌టిస్తున్నారు.

నాని కూడా వ‌స్తున్నాడు

యంగ్ హీరో నాని హీరోగా హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది.

'సీతారామ‌రాజు'తో 'ఊపిరి'కి లింకేంటి?

అక్కినేని కుటుంబంలో రెండో త‌రం న‌టుడు నాగార్జున‌.. నంద‌మూరి ఫ్యామిలీలో రెండో త‌రం న‌టుడు హ‌రికృష్ణ క‌లిసి న‌టించిన సినిమాగా 'సీతారామ‌రాజు'కి ప్ర‌త్యేక స్థానం ఉంది.

'అ..ఆ..' కోసం స‌మంత డ‌బ్బింగ్‌?

తెలుగు భాష‌ని స్ప‌ష్టంగా మాట్లాడే ప‌ర‌భాష ముద్దుగుమ్మ‌ల‌లో స‌మంత‌ది ప్ర‌త్యేక స్థానం. త‌న ముద్దు ముద్దు మాట‌ల‌తో మ‌రింత‌మంది అభిమానుల‌ను సొంతం చేసుకున్న ఈ చిన్న‌ది.

లోఫర్ ట్రైలర్ చెప్పే కథ ఇదే..

వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం లోఫర్.ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మించారు.త్వరలో లోఫర్ మూవీని రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.