మ‌హేష్, మురుగుదాస్ మూవీ ముహుర్తం

  • IndiaGlitz, [Saturday,October 31 2015]

సూప‌ర్ స్టార్ మ‌హేష్, క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్ కాంబినేష‌న్లో ఓ మూవీ తెర‌కెక్క‌నున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్నిఎన్.వి.ప్ర‌సాద్, ఠాగూర్ మ‌థు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, త‌మిళ్ తో పాటు హిందీ లో కూడా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం. దాదాపు 100 కోట్ల భారీ బ‌డ్జెట్ తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ మూవీని నిర్మించున్నారు.

మ‌హేష్ స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ ఎవ‌ర‌నేది ఇంకా ఫైన‌ల్ కాలేదు. అయితే శ్రుతి హాస‌న్, అలియాభ‌ట్ ల‌ను ప‌రిశీలిస్తున్నారు. త్వ‌ర‌లోనే మ‌హేష్ స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ ఎవ‌ర‌నేది ఫైన‌ల్ చేయ‌నున్నారు. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందే ఈ భారీ చిత్రాన్ని ఏప్రిల్ 12న ప్రారంభించ‌డానికి ముహుర్తం ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందే ఈ సినిమాలో మంచి సందేశం కూడా ఉంటుంది. మ‌రి..మ‌హేష్, మురుగుదాస్ చేసే ఈ సందేశాత్మ‌క చిత్రం ఏ రేంజ్ స‌క్సెస్ సాధిస్తుందో చూడాలి.

More News

న‌వ‌ర‌సాలు ఉన్న ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ త్రిపుర : నిర్మాత చిన‌బాబు

క‌ల‌ర్స్ స్వాతి టైటిల్ రోల్ పోషించిన చిత్రం త్రిపుర‌. ఈ చిత్రంలో న‌వీన్ చంద్ర‌, స్వాతి జంట‌గా న‌టించారు. గీతాంజ‌లి ఫేం రాజ్ కిర‌ణ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.

'త్రిపుర' కథ ఇదే..

కలర్స్ స్వాతి టైటిల్ రోల్ పోషించిన చిత్రం త్రిపుర.ఈ చిత్రంలో నవీన్ చంద్ర,స్వాతి జంటగా నటించారు.గీతాంజలి ఫేం రాజ్ కిరణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

'కంచె' కాంబినేషన్లో మరో సినిమా

వరుణ్ తేజ్,క్రిష్ కాంబినేషన్లో రూపొందిన కంచె విమర్శకుల ప్రశంసలందుకుని విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న విషయం తెలిసిందే.

నాగశౌర్య పాటలకు ముహుర్తం కుదిరింది...

రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న సినిమా `అబ్బాయితో అమ్మాయి`.కిరణ్ స్టూడియోస్,జె.బి.సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

బన్ని కోసం అడ్జస్టయిన రకుల్

టాప్ హీరోల పక్కన సోలో హీరోయిన్ వేషాలు దక్కడనేది చాలా కష్టం.అయితే రవితేజ పక్కన ''కిక్ 2'',రామ్ చరణ్ సరసన ''బ్రూస్ లీ''చిత్రాల కోసం సోలో హీరోయిన్ గా అవకాశాలను అందిపుచ్చుకుంది.