మహేష్ సినిమా వెనక్కి వెళ్లింది...
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. గతంలో మహేష్, కొరటాల కాంబినేషన్‌లో వచ్చిన శ్రీమంతుడు సెన్సెషనల్ హిట్ అయ్యింది. ఈ హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతున్న సినిమా అనగానే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డి.వి.వి.దానయ్య నిర్మాతగా రూపొందుతోన్న ఈ సినిమా జనవరిలో రెగ్యులర్ చిత్రీకరణను జరుపుకోనుందని వార్తలు వినిపించాయి కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఫిభ్రవరిలో షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం. ఈలోపు మహేష్, మురగదాస్ సినిమా వర్క్‌ను పూర్తి చేసేసుకుంటాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments