మహేష్ ను వెనక్కు లాగేశాడు....
Send us your feedback to audioarticles@vaarta.com
మోస్ట్ డిజైరబుల్ పర్సన్ ఆఫ్ ది 2015గా వార్తల్లో నిలిచిన మహేష్‌కు ఈ ఏడాది నిరాశే మిగిలింది. టైమ్స్ పత్రిక నిర్వహిస్తున్న మోస్ట్ డిజైరబుల్ మెన్ పోటీల్లో 2012,2013,2015 సంవత్సరాల్లో మహేష్‌దే టాప్ ప్లేస్‌గా నిలిచింది. ఈ ఏడాది కూడా మహేష్‌నే ఈ నెంబర్ వన్ స్థానం వరిస్తుందని అందరూ అనుకున్నారు కానీ హైదరాబాద్‌కు చెందిన రాహుల్ కేడేవాల్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన రాహుల్, 2016 మిష్టర్ వరల్డ్‌గా కూడా ఎంపికయ్యాడు మరి. త్వరలోనే బాలీవుడ్ తెరంగేట్రం చేయనున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments