కోలీవుడ్లోకి మహేశ్ హీరోయిన్...
Send us your feedback to audioarticles@vaarta.com
'భరత్ అనే నేను' చిత్రంలో మహేశ్ గర్లఫ్రెండ్గా నటించిన బాలీవుడ్ భామ కియరా అద్వాని ఇప్పుడు రామ్‌చరణ్, బోయపాటి సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. బాలీవుడ్ నుండి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఇప్పుడు కోలీవుడ్లోకి అడుగుపెడుతుందని వార్తలు వినపడుతున్నాయి.
విజయ్ హీరోగా అట్లి దర్శకత్వంలో తెరి, మెర్సల్ చిత్రాలు తర్వాత మరో సినిమా రూపొందనుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో విజయ్‌తో నటింప చేయడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారట. అంతా ఓకే అయితే కియరా కోలీవుడ్ ఎంట్రీ ఖాయమైనట్లే..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments