ప్రేమ‌లో మ‌హేశ్ హీరోయిన్‌..?

  • IndiaGlitz, [Wednesday,August 01 2018]

మ‌హేంద్ర సింగ్ ధోని బ‌యోపిక్‌లో ధోని గ‌ర్ల్‌ఫ్రెండ్‌గా న‌టించిన కియరా అద్వాని.. తెలుగులో మ‌హేశ్‌తో భ‌ర‌త్ అనే నేను సినిమాలో న‌టించింది. ఇప్పుడు రామ్‌చ‌ర‌ణ్‌, బోయ‌పాటి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇప్పుడు మ‌ళ్లీ క‌ళంక్ అనే బాలీవుడ్ సినిమాలో న‌టిస్తుంది.

ఈ అమ్మ‌డు ఓ బాలీవుడ్ స్టార్‌తో ప్రేమ‌లో ఉంద‌ని స‌మాచారం. ఆ హీరో ఎవ‌రో కాదు సిద్ధార్థ్ మ‌ల్హోత్రా. ఇంత‌కు ముందు అలియా భ‌ట్‌తో రిలేష‌న్‌లో ఉన్న‌సిద్ధార్థ్ ..కొన్నిరోజులు జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్‌తో ప్రేమ‌లో ఉన్నాడు. ఇప్పుడు కియరా అద్వానితో జోడి క‌ట్టిన సిద్ధార్థ్ ఎన్ని రోజులు ఆమెతో ప్రేమ‌లో ఉంటాడో చూడాలి.

More News

నిర్మాణ రంగంలోకి గంటా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి గంటా శ్రీనివాస‌రావుకి సినీ ఇండ‌స్ట్రీతో మంచి అనుబంధం ఉంది.

ఆర్ పి ఏ క్రియేషన్స్ 'ప్రేమ కథా చిత్రం 2' హీరోయిన్ గా నందిత శ్వేత‌

ప్రేమ కథా చిత్రం, జక్కన్న వంటి బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్స్ తో  ఆర్ పి ఏ క్రియేషన్స్ మంచి పేరు సంపాదించింది.

@న‌ర్త‌న‌శాల చిత్రంలోని ఎగిరెనే మనసు....ఫుల్ వీడియో సాంగ్ గ్రాండ్ రిలీజ్

ఛ‌లో లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం త‌రువాత నాగ‌శౌర్య‌, ఐరా క్రియోష‌న్స్ కాంబినేష‌న్ లో ప్రొడ‌క్ష‌న్ నెం-2 గా తెర‌కెక్కుతున్న చిత్రం @న‌ర్త‌న‌శాల.

'రోషగాడు' గా విజయ్ ఆంథోని

వైవిధ్యమైన కధా చిత్రాలకు, రియలస్టిక్ క్యారక్టరైజేషన్స్ కు కేరాఫ్ అడ్రస్ విజయ్ ఆంథోని.

నిర్మాత‌కు 50 ల‌క్ష‌లు మిగిల్చిన మారుతి...

ద‌ర్శ‌కుడు మారుతి.. మ‌రోవైపు త‌న స్వంత బ్యాన‌ర్‌లో సినిమాలు కూడా చేస్తుంటార‌నే సంగ‌తి తెలిసిందే.