మ‌హేశ్ మంచి మ‌న‌సు...

  • IndiaGlitz, [Sunday,September 30 2018]

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ కేవ‌లం సినిమాల‌కో.. క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌కో ప‌రిమితం కాదు. ఆయ‌న స్టార్ డ‌మ్ వెనుక పెద్ద మ‌న‌సుంది. రెండు గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకుని వాటి మౌళిక స‌దుపాయాల‌ను అందించ‌డంలో ఒక ప‌క్క తోడ్ప‌డుతూనే మ‌రో ప‌క్క చిన్న పిల్ల‌ల ఆరోగ్యానికి స‌హ‌కారాన్ని అందించే 'హీల్ ఎ చైల్డ్‌' అనే ఓ సంస్థ‌ను స్థాపించారు.

ఒక ప‌క్క సినిమాల‌తో పాటు స‌మాజిక సేవా కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉన్న మ‌హేశ్ ఈ నెల 27న న్యూయార్క్‌లో హీల్ ఎ చైల్డ్ సంస్థ కోసం ఫండ్ రైజింగ్ కార్య‌క్రమాన్ని నిర్వ‌హిచ‌నున్నారు. ఎన్ ఈవెనింగ్ విత్ మ‌హేశ్‌బాబు పేరుతో ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. ఇందులో మ‌హేశ్‌తో క‌లిసి డిన్న‌ర్ చేయ‌వచ్చు.

More News

'నోటా' పబ్లిక్ మీట్..!!

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన ' నోటా' అక్టోబర్ 5 న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.  ఈ సందర్భంగా విజయ్ సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేసాడు..

నేను పని చేసిన గొప్ప పది చిత్రాల్లో 'బేవ‌ర్స్' సినిమా ఉంటుంది - రాజేంద్రప్రసాద్

"ఆన‌లుగురు", "మీ శ్రేయాభిలాషి" లాంటి గ‌ర్వించ‌ద‌గ్గ ఎన్నో చిత్రాల్లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల అభిమానాన్ని సొంతం చేసుకున్న న‌ట‌కిరీటి డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్

మ‌ళ్లీ బిగ్‌బాస్‌లోకి యంగ్ టైగ‌ర్‌?

బాలీవుడ్ నుండి తెలుగులోకి వ‌చ్చిన రియాలిటీ షో బిగ్ బాస్. రెండు సీజ‌న్స్‌ పూర్త‌య్యాయి.

బ‌న్ని స్క్రిప్టే ర‌వితేజ ద‌గ్గ‌ర‌కు...

ప్ర‌స్తుతం 'అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని' సినిమాతో బిజీగా ఉన్న మాస్ మ‌హారాజా ర‌వితేజ‌.. త‌దుప‌రిగా వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

'స‌వ్య‌సాచి' టీజ‌ర్‌కి ముహుర్తం కుదిరింది?

'ప్రేమ‌మ్' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌, యువ ద‌ర్శ‌కుడు చందు మొండేటి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం 'స‌వ్య‌సాచి'.