నవీన్ కు మహేష్ అభినందనలు
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ హీరో నరేష్ తనయుడు నవీన్ విజయ్‌కృష్ణ నందిని నర్సింగ్ హోం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. లవ్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సంపాదించుకుని మంచి కలెక్షన్స్‌ను సాధిస్తుంది. సినిమా సాధించిన సక్సెస్‌తో టీం అంతా చాలా హ్యపీగా ఉన్నారు. సక్సెస్‌యాత్రను నిర్వహిస్తున్నారు. నవీన్‌తో మంచి అనుబంధం ఉన్న సూపర్‌స్టార్ మహేష్ ఈ సినిమా ఆడియో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సినిమా సక్సెస్ కావడంతో మహేష్ నవీన్ అండ్ నందినర్సింగ్ హోం టీంను ట్విట్టర్ ద్వారా అభినందించాడు. పి.వి.గిరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఎస్.వి.సి ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రాధాకిషోర్.జి. బిక్షమయ్యసంగం నిర్మించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments