మహేష్ చేజింగ్...
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఎస్.జె.సూర్య విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం అహ్మదాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. చిత్రీకరణలో భాగంగా యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు.
పీటర్ హెయిన్స్ నేతృత్వంలో భారీ చేజింగ్ సన్నివేశాన్నిపిక్చరైజ్ చేస్తున్నారు. వందకోట్ల పై బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్, చైన్నల్లో చిత్రీకరణ పూర్తయ్యింది. అహ్మదాబాద్ షెడ్యూల్‌తో సినిమాలో మేజర్ పార్ట్ కంప్లీట్ అవుతుందని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com