మహేష్ కొత్త కారవాన్.. ప్రత్యేకతలివే..
Send us your feedback to audioarticles@vaarta.com
చిన్ననాటి నుంచి మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, యంగ్ హీరో శర్వానంద్ మంచి స్నేహితులు. చదువుకునే రోజుల్లో ఏర్పడిన ఈ స్నేహం నేటికీ కొనసాగుతోంది. ఇద్దరూ ఒకే రంగంలోకి ప్రవేశించారు. ఎవరికి వారే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. స్టార్ హీరోలుగా టాలీవుడ్‌లో వెలుగొందుతున్నారు. ఇంత బిజీగా ఉన్నారు కదాని కలవడం మాత్రం మానలేదు. చక్కగా కలుస్తూనే ఉన్నారు. పార్టీలు, ఫంక్షన్లకు కలిసి హాజరవుతూనే ఉంటారు. కాగా శనివారం శర్వానంద్ పుట్టినరోజు. ఈ ప్రత్యేకమైన రోజును చెర్రీ మరింత ప్రత్యేకంగా మార్చాడు.
ప్రస్తుతం రామ్ చరణ్ అటు ‘ఆర్ఆర్ఆర్’.. ఇటు ‘ఆచార్య’మూవీస్‌తో చాలా బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఏ సోషల్ మీడియాలోనో శర్వాకు విషెస్ చెప్పి చేతులు దులిపేసుకోలేదు. శర్వా బర్త్‌డే సందర్భంగా శర్వాను చెర్రీ స్వయంగా కలిసి బర్త్ డే విషెస్ చెప్పాడు. దగ్గరుండి శర్వా చేత కేక్ కట్ చేయించాడు. ఈ ఫొటోలను శర్వానంద్ ట్విటర్‌లో షేర్ చేసి రామ్‌చరణ్‌కు దన్యవాదాలు తెలిపాడు. కాగా.. శర్వానంద్ హీరోగా నటించిన `శ్రీకారం` సినిమా ఈ నెల 11వ తేదీన విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ శుక్రవారం విడుదలై అద్భుతమైన రెస్పాన్స్‌ను పొందుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com