మ‌హేష్ - మురుగుదాస్ మూవీ టైటిల్ ఫిక్స్..!

  • IndiaGlitz, [Saturday,December 10 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్ కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది. దాదాపు 100 కోట్ల‌తో తెలుగు, త‌మిళ్ లో ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇక ఈ మూవీ టైటిల్ విష‌యానికి వ‌స్తే... వాస్కోడిగామా, ఎనిమీ, అభిమ‌న్యుడు, ఏజెంట్ శివ, ఏజెంట్ 007...ఇలా కొన్ని టైటిల్స్ ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. ఏజెంట్ శివ అనేది దాదాపు క‌న్ ఫ‌ర్మ్. ఈ టైటిల్ నే త్వ‌ర‌లో ఎనౌన్స్ చేయ‌నున్నారు అని ప్ర‌చారం జ‌రిగింది. ఇదిలా ఉంటే...మ‌హేష్ - మురుగుదాస్ మూవీ కోసం ఫిల్మ్ ఛాంబ‌ర్ లో సంభ‌వామి అనే టైటిల్ రిజిష్ట‌ర్ చేసిన‌ట్టు స‌మాచారం. ఈ మూవీ టైటిల్ ను నూత‌న సంవ‌త్స‌ర కానుక‌గా జ‌న‌వరి 1న‌, టీజ‌ర్ ను రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 26న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం.

More News

ఈనెల 30న వస్తున్న మెట్రో

ప్రేమిస్తే,జర్నీ,పిజ్జా లాంటి వైవిద్యమైన,ప్రేక్షకాదరణ పొందిన సినిమాలను అందించిన నిర్మాత సురేష్ కొండేటి.

అమీర్ కు రజనీ అందుకే నో చెప్పాడా..!

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రం దంగల్.నితేశ్ తివారీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

నటించడం మానేస్తే ఆయనే ఎక్కువ బాధపడతారు - సమంత..!

నాగ చైతన్య - సమంత త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే.

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ జ‌నతా గ్యారేజ్ త‌ర్వాత చేయ‌బోయే సినిమాను ఎట్ట‌కేల‌కు ఎనౌన్స్ చేసారు. స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఫేమ్ బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ సినిమా అంటూ నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఎనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే.

వైభవంగా అఖిల్ అక్కినేని నిశ్చితార్థ వేడుక...

అక్కినేని నాగేశ్వరరావు మనవడు,నాగార్జున తనయుడు అఖిల్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.