మూడు సినిమాలను ఎనౌన్స్ చేసిన సూపర్ స్టార్..!

  • IndiaGlitz, [Sunday,January 01 2017]
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. తెలుగు, త‌మిళ్ లో దాదాపు 100 కోట్ల‌తో ఈ భారీ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రం స‌మ్మ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.

ఇదిలా ఉంటే....నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ఫ్యాన్స్ కు ఎగ్జైటింగ్ న్యూస్ అంటూ మ‌హేష్ బాబు వ‌రుస‌గా మూడు సినిమాల‌ను ట్విట్ట‌ర్ ద్వారా ఎనౌన్స్ చేసారు. 24వ సినిమాను కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నాను. ఈ చిత్రాన్నిడి.వి.వి దాన‌య్య నిర్మిస్తున్నారు. 25వ సినిమాను వంశీ పైడిప‌ల్లితో చేస్తున్నాను. ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వనీద‌త్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 26వ సినిమాను త్రివిక్ర‌మ్ తో చేస్తున్నాను. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తుంది అని మ‌హేష్ బాబు తెలియ‌చేసారు.

More News

నందు 'కన్నుల్లో నీరూపమే' రిలీజ్ కి రెడీ

టాలెంటెడ్ యంగ్ హీరో నందు తదుపరి సినిమా కన్నుల్లో నీరూపమే రిలీజ్ కి సిద్ధమైంది.

2016 - వివాదాలు..!

2016 లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఊహించని విజయాలు వచ్చాయి, ఘోరా పరాజయాలు వచ్చాయి. వీటితో పాటు అనుకోని వివాదాలు కూడా ఉన్నాయి. 2016కి గుడ్ బై చెబుతూ...2017కి స్వాగతం చెబుతున్న సందర్భంగా ఎవరు ఎవర్ని ఏమన్నారు..? ఆ వివాదాలు ఏమిటో మీరే చూడండి..!

దేశ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు - జనసేన అధినేత పవన్

నూతన సంవత్సరం సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసారు.

'నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్' నాకు బాగా నచ్చింది - దర్శకరత్న డా.దాసరి

‘‘నాన్న నేను నా బాయ్ఫ్రెండ్స్’ సినిమా బాగుందని తెలిసి, ఇటీవల ఈ సినిమా చూశా. నాకు బాగా నచ్చింది. చాలా ట్రెండీగా, అదే టైమ్లో ఫ్యామిలీలకు నచ్చే విధంగా దర్శకుడు సినిమాను బాగా తీశారు.

ఫిబ్ర‌వ‌రిలో కృష్ణ‌వంశీ న‌క్ష‌త్రం

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ  దర్సకత్వంలో శ్రీ చక్ర మీడియా సారధ్యంలో “బుట్ట బొమ్మ క్రియేషన్స్” పతాకంపై  ప్రొడ్యూసర్ కె.శ్రీనివాసులు “విన్ విన్ విన్ క్రియేషన్స్”పతాకంపై నిర్మాతలు వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “నక్షత్రం”.