మహేశ్‌తో విజయ్ సందడి... మహేశ్ ప్రశంస..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేశ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `మహర్షి`. మహేష్ హీరోగా చేస్తున్న 25వ చిత్రమిది. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేశ్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం సినిమాచిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ సెట్లో మహేశ్‌ను విజయ్ దేవరకొండ కలిశారు. ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
`మహేశ్ సార్.. వంశీ అన్నను సెట్లో కలుసుకున్నాను. మహేశ్ సినిమా కోసం చొక్కాలు చించుకున్న రోజు నుండి ఆయనతో సెట్లో మాట్లాడే రోజు వచ్చింది `అంటూ విజయ్ ట్వీట్ చేయగా.. విజయ్ కలవడం చాలా ఆనందంగా ఉందని.. హాలిడేను ఎంజాయ్ చేయమని విజయ్‌కి రిప్లై ఇచ్చారు. ఇలా తెలుగు హీరోలు ఒకరినొకరు అభినందించుకుంటూ ముందుకు సాగడం మంచి పరిణామమే కదా!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com