మహేష్, మురుగుదాస్ మూవీ ఫిక్స్..

  • IndiaGlitz, [Thursday,October 08 2015]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ ప్ర‌స్తుతం శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో బ్ర‌హ్మోత్స‌వం సినిమాలో న‌టిస్తున్నారు. ఈ చిత్రం త‌ర్వాత మ‌హేష్ న‌టించే సినిమా ఇదే అంటూ చాలా వార్త‌లు వ‌చ్చాయి. కానీ లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే...మ‌హేష్ బ్ర‌హ్మోత్స‌వం త‌ర్వాత డైరెక్ట‌ర్ మురుగుదాస్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. మ‌హేష్, మురుగుదాస్ ల క్రేజీ కాంబినేష‌న్ లో రూపొందే ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్ లో భారీ బ‌డ్జెట్ తో ఆర్.బి.చౌద‌రి, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించ‌నున్నారు.

అయితే ఈ క్రేజీ మూవీకి హారీష్ జైరాజ్ సంగీతాన్ని అందింస్తున్నారు. 2016 ఏప్రిల్ నుంచి షూటింగ్ ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. చిరంజీవితో స్టాలిన్ త‌ర్వాత మురుగుదాస్ తెలుగులో చేస్తున్న స్ర్టైయిట్ ఫిలిమ్ ఇదే. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో సినిమాలు తీసే మురుగుదాస్..మ‌హేష్ ని ఎలా చూపించ‌నున్నాడ‌నేది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్.

More News

బ‌న్నికున్న‌ ట్రాక్ రికార్డ్ మారుతుందా?

'రుద్ర‌మ‌దేవి'.. ప్ర‌స్తుతం టాలీవుడ్ ఫోక‌స్ అంతా ఈ సినిమాపైనే. రేపు ఈ సినిమా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది.

తేజ హీరోయిన్ లపై విక్రమ్ కన్ను

దర్శకుడు తేజ రూపొందించే సినిమాలు సంచలనాలు సాధించినా..తుస్సుమన్నా..తను పరిచయం చేసే హీరోయిన్లకు మాత్రం మంచి భవిష్యత్తే ఉంటుంది.

బ‌న్ని, ఉద‌య్‌ బాట‌లో రాజ్ త‌రుణ్?

చిన్న‌వ‌య‌సులోనే క‌థానాయ‌కుడుగా త‌న‌కంటూ ఓ క్రేజ్ ని సొంతం చేసుకుంటున్నాడు రాజ్ త‌రుణ్‌. 'ఉయ్యాల జంపాల‌', 'సినిమా చూపిస్తా మావ' చిత్రాల‌తో రెండు వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకున్న త‌రుణ్‌.

ర‌వితేజ టైటిల్ మార్పుకి కార‌ణం అదేనా?

'భ‌ద్ర'.. స‌రిగ్గా ప‌దేళ్ల క్రితం తెలుగు తెర‌పై కాసుల వ‌ర్షం కురిపించిన చిత్ర‌మిది. ర‌వితేజ హీరోగా న‌టించిన ఈ సినిమాతోనే నేటి సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు.

లెక్క స‌రిపెడుతున్న‌ ర‌కుల్‌

2011లో రిలీజైన 'కెర‌టం'తో ఎంట్రీ ఇచ్చినా.. రెండేళ్ల త‌రువాత వ‌చ్చిన 'వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌'తోనే హిట్‌ని త‌న ఖాతాలో వేసుకుంది ర‌కుల్ ప్రీత్ సింగ్‌.