'మహర్షి' చిత్రీకరణ పూర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్ 25వ చిత్రం `మహర్షి` షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు, అశ్వినీదత్, పివిపి నిర్మిస్తోన్న ఈ చిత్రం మే 9న సినిమా విడుదలకానుంది. మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మొన్నటి వరకు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉన్నాయి. నిన్నటితో ఈ పాటల చిత్రీకరణ కూడా పూర్తయ్యింది. సూపర్‌స్టార్ మహేష్ తన ట్విట్టర్‌లో సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తయ్యిందని తెలిపారు
మహేష్ అభిమానులు, ప్రేక్షకులు `మహర్షి` సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫోటోలు, సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా గట్టిగానే జరిగింది. మరి మే 9న రిషిగా మహేష్ ఎన్ని రికార్డులకు స్వాగతం చెబుతారో చూద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com