ఫైనల్ షెడ్యూల్లో 'మహర్షి'
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'మహర్షి'. మహేష్ నటిస్తోన్న 25వ సినిమా ఇది. అశ్వినీదత్, దిల్‌రాజు, పివిపి కలిసి నిర్మిస్తోన్న ఈ సినిమాను ఏప్రిల్ 25న విడుదల చేస్తున్నారు.
ఇటీవల పొల్లాచ్చిలో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ నెలలోనే ఈ షెడ్యూల్‌ను పూర్తి చేయాలనేది ప్రస్తుత ప్లానింగ్. అల్లరి నరేష్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు.
పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ శివరాత్రికి సినిమా టీజర్‌ను విడుదల చేస్తారని వార్తలు వినపడుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments