'మహానటి' లో జెమిని గణేషన్ ఎలా ఉంటారంటే...

  • IndiaGlitz, [Friday,July 28 2017]

తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన స్టార్ హీరోయిన్ ఇప్పుడు బిజి బిజీగా ఉంది. ప్ర‌స్తుతం ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సినిమాలో న‌టిస్తున్న కీర్తి సురేష్ నాగాశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో 'మ‌హాన‌టి' సినిమాలో న‌టించ‌నుంది. అల‌నాటి మ‌హాన‌టి సావిత్రి జీవిత‌క‌థ ఆధారంగా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో మ‌రో స్టార్ హీరోయిన్ స‌మంత జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో న‌టిస్తుంది.
ఈ సినిమాలో సావిత్రి భ‌ర్త జెమిని గ‌ణేష‌న్ పాత్ర‌లో మ‌ల‌యాళ యంగ్ స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టిస్తున్నారు. జెమినిగ‌ణేష‌న్ అస‌లు మ‌హాన‌టిలో ఎలా క‌న‌ప‌డ‌బోతున్నార‌నే దానికి ఈ రోజు క్లారిటీ వ‌చ్చింది. జెమినిగ‌ణేష‌న్ లుక్‌లోని దుల్క‌ర్ లుక్‌ను ఈరోజు విడుద‌ల చేశారు. దుల్క‌ర్ దాదాపు జెమిని గ‌ణేష‌న్‌కు ద‌గ్గ‌ర‌గా ఉండేలా లుక్ విష‌యంలో కేర్ తీసుకున్నారు.

More News

మోహన్ బాబు కొత్త చిత్రం ప్రారంభం

కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఇప్పుడు హీరోగా పరిమితంగా సినిమాలు చేస్తున్నాడు.

హిందూ మనోభావాలను గౌరవిస్తాము..నాకు నేనే తోపు తురుమ్ : నిర్మాత ధృవ కుమార్

ధృవ క్రియేషన్స్ పతాకంపై అశోక్ కుమార్,మానస జంటగా నటించిన చిత్రం 'నాకు నేనే తోపు తురుమ్'.

'ఫిదా' సంబరాలు

యంగ్ హీరో వరుణ్ తేజ్,సాయిపల్లవి కాంబినేషన్ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై

నిర్మాత కొడుకుతో జత కడుతున్న శివాని...

జీవిత, రాజశేఖర్ దంపతుల తనయ శివాని త్వరలోనే తెరంగేట్రం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. ఈ విషయమై అధికారక సమాచారం కూడా వచ్చింది.

పాట పాడబోతున్న విష్ణు..?

మంచు విష్ణు హీరోగా రూపొందుతోన్న చిత్రం `వోటర్`. అడ్డా ఫేమ్ జి.కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సురభి హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాలో ఓ పాటను మంచు విష్ణు పాడబోతున్నాడని సమాచారం.