'మాగ్నెట్' మూవీ ఫస్ట్ లుక్ విడుదల

  • IndiaGlitz, [Monday,October 01 2018]

ఈసారి యూత్ కి అందాల జాతర ఇస్తానంటున్న సాక్షి చౌదరి. పోటుగాడు, జేమ్స్ బాండ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన భామ సాక్షి చౌదరి. చేసిన ప్రతి సినిమాలోనూ అందాల ఆరబోత చేస్తూ ఇప్పుడు సాక్షి చౌదరి ప్రధాన కథానాయకగా ఎమ్.ఏ.ఏస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మాగ్నెట్. సాక్షి చౌదరితో పాటు, ఒక ప్రత్యేక పాత్రలో పోసాని కృష్ణ మురళి, భరణి, అభినవ్ సర్ధార్, అప్పారావు, గెటప్ శ్రీను, రాకేష్, సందీప్తి, అక్షిత, మరియ తదితరులు ల నటిస్తూ, లవ్ రొమాంటిక్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా లార్డ్ శివ క్రియేషన్స్ బ్యానర్ పై ఏం.శివా రెడ్డి ఈ సినిమాను నిర్మించారు.

ఇప్పుడు విడుదల అయిన మాగ్నెట్ సినిమా ఫస్ట్ లుక్ యూత్ కి అయస్కాంతం లా అతుక్కుపోతుంది. సాక్షి చౌదరి మరోసారి అందాల ఆరబోత డోసు పెంచినట్టు అర్ధమవుతుంది. ఈ చిత్రానికి కెమెరా శంకర్, మ్యూజిక్ డాక్టర్ కిషన్, ఎడిటర్ నందమూరి హరి, ఆర్ట్ విజయ్ కృష్ణ, లిరిక్స్ రామ్ పైడిసేట్టి, శ్రీ గణేష్, రచన – దర్శకత్వం ఎమ్. ఏ.ఏస్ రెడ్డి. త్వరలో ఒక ప్రముఖ వ్యక్తితో ఈ సినిమా టీజర్ విడుదల కానుంది. ఫస్ట్ లుక్ తోనే యూత్ విపరీతంగా ఆకట్టుకున్న ఈ మాగ్నెట్ చిత్ర టీజర్ ఇంకెన్ని సంచనాలు సృష్టింస్తుందో చూద్దాం.

More News

'నోటా' వివాదంపై క్లారిటీ ఇచ్చిన రౌడీ సీఎం

విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. రౌడీ సీఎం అని ఇప్పుడు ఆయ‌న్ను అభిమానులు ముద్దుగా పిలుచుకుంటున్నారు. 'నోటా'

'నోటా' తో నిర్మాణంలోకి విజ‌య్ దేవ‌ర‌కొండ‌...

విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే అదెప్పుడో అనే సంగ‌తి ఎక్క‌డా రివీల్ కాలేదు.

విజయ్ దేవరకొండ 'నోటా' హైదరాబాద్ పబ్లిక్ మీట్..!!

యంగ్ హీరో విజయ్ దేవరకొండ , మెహ్రీన్ జంటగా నటించిన నోటా సినిమా విడుదల దగ్గరవుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ పనులను మరింత వేగవంతం చేసింది..

లిప్ లాక్‌ల‌పై దిల్‌రాజు కామెంట్‌...

కుటుంబ క‌థా చిత్రాల నిర్మాత‌గా పేరున్న దిల్‌రాజుకి ఈ మ‌ధ్య ప్రేక్ష‌కుల ప‌ల్స్ అర్థం కావ‌డం లేదు. ఈ విష‌యంపై ఆయ‌న ఇన్‌డైరెక్ట్‌గా మాట్లాడారు.

వివాదాల‌తో ఫ్రీ పబ్లిసిటీ.....కేరాఫ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌

ప్ర‌తి హీరోకు ఇమేజ్ అవ‌స‌రం.. ఇమేజ్ లేని హీరోని ఎవ‌రూ పట్టించుకోరు. స్టార్ హీరోల అండ దండ‌ల‌తో వ‌చ్చిన హీరోలు సైతం ఈ ఇమేజ్ కోసం ప‌డే పాట్లు ఎన్నో ముఖ్యంగా యూత్‌లో క్రేజ్ ద‌క్కించుకోవ‌డం