సెన్సార్ పూర్తి చేసుకున్న 'మాగ్నెట్'

  • IndiaGlitz, [Tuesday,October 09 2018]

విడుదల అయిన ఒక్క ఫస్ట్ లుక్ తోనే కుర్రకారులో అంచనాలు పెంచేసిన చిత్రం మాగ్నెట్. ఈ మధ్యే ఈ సినిమా యూనిట్ సాక్షి చౌదరి హాట్ లుక్ విడుదల చేశారు, మరోసారి ఈ సినిమాతో సాక్షి చౌదరి యూత్ కి అందాల విందు ఇవ్వనుంది అని అర్ధమవుతుంది. కాగా వివరాల్లోకి వెళ్తే, సాక్షి చౌదరి ప్రధాన కథానాయకగా ఏ. ఎమ్.ఏస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మాగ్నెట్.

సాక్షి చౌదరితో పాటు ముఖ్య పాత్రలలో పోసాని కృష్ణ మురళి, అభినవ్ సర్దార్, భరణి, అక్షిత, సందీప్తి, అప్పారావు తదితరులు లు నటిస్తూ, లవ్ రొమాంటిక్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా లార్డ్ శివ క్రియేషన్స్ బ్యానర్ పై ఏం.శివా రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో భారి విడుదలకు సిద్ధం అవుతుంది. అయితే, ఈ చిత్రానికి కెమెరా శంకర్, మ్యూజిక్ డాక్టర్ కిషన్, ఎడిటర్ - నందమూరి హరి, ఆర్ట్ విజయ్ కృష్ణ, లిరిక్స్ రామ్ పైడిసేట్టి, శ్రీ గణేష్, రచన – దర్శకత్వం ఎమ్.ఏస్ రెడ్డి.

More News

'సాహో' లో ఎయిర్ టెల్ అమ్మ‌డు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా యంగ్ డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా 'సాహో'.

'మిస్ట‌ర్ మ‌జ్ను' వాయిదా?

అఖిల్ మూడో సినిమా 'మిస్ట‌ర్ మ‌జ్ను'. 'తొలిప్రేమ' ఫేమ్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో బివిఎస్ఎన్‌.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మాణంలో రూపొందుతోంది.

మ‌హేశ్ కొత్త రికార్డ్‌!!

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ ఓ కొత్త రికార్డుకి శ్రీకారం చుట్టారు. సోష‌ల్ మీడియా వేదిక‌లో భాగ‌మైన ట్విట్ట‌ర్‌లో మ‌హేశ్‌కు ఏడు ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్స్ రీచ్ అయ్యార‌ట‌.

హిట్ పెయిర్‌ రిపీట్ అవుద్దా!!

'ఛ‌లో' సినిమాతో హీరోగానే కాదు.. నిర్మాత‌గా కూడా హీరో నాగ‌శౌర్య స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నారు. ఈ చిత్రంతో క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

'మోని' పాటలు విడుదల

లక్కీఏకారి, నాజియా హీరో హీరోయిన్లుగా అర్కాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై  రంజిత్ కోడిప్యాక  సమర్పణలో సత్యనారాయణ ఏకారి దర్శకత్వంలో తెలుగు, హిందీ భాషలో  తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం "మోని"