శరత్‌కుమార్, రాధారవిలకు షాకిచ్చి మద్రాస్ హైకోర్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ నటులు రాధారవి, శర్కుమార్లను వెంటనే అరెస్ట్ చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకెళ్తే ... 2017లో శరత్‌కుమార్ నడిగర్ సంఘం అధ్యక్షుడిగా, రాధారవి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆ సమయంలో నడిగర్ సంఘానికి చెందిన ఓ భూమిని ఎవరికీ తెలియకుండా అమ్మేశారు. ఈ భూమి కాంచీపురంలో వెంకటా మంగళంలో ఉంది. దీనిపై ఓ వ్యక్తి చెన్నై హైకోర్టులో పిటిషన్ వేశారు. అప్పటి నుండి కేసు నడుస్తుంది. శనివారం హైకోర్టు తీర్పును వెలువరిచింది. వెంటనే శరత్‌కుమార్, రాధారవిలను అరెస్ట్ చేయాలని పోలీసులకు ఆదేశాలిచ్చింది. మూడు నెలల్లో కేసును తేల్చాలని కోరింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout