శివగామిగా మధుబాల..
Send us your feedback to audioarticles@vaarta.com
రోజా, శంకర్ జెంటిల్‌మేన్, అల్లరి ప్రియుడు చిత్రాలతో తెలుగు తమిళ ప్రేక్షకులను మెప్పించినన సీనియర్ నటి మధుబాల అంతకుముందు ఆ తర్వాత సినిమాతో తల్లి పాత్రలతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈమె బాహుబలితో ప్రాచుర్యం పొందిన శివగామి పాత్రలో కనపడుతుంది. స్టార్ ప్లస్‌లో ఆరంభ్ అనే సీరియల్ ప్రసారం కానున్న సంగతి తెలిసిందే.
ఈ సీరియల్‌కు విజయేంద్రవర్మ ఈ సీరియల్‌కు కథను అందిస్తున్నారు. సీరియల్లో కార్తీక దేవసేన పాత్రను పోషిస్తుంది. గోల్డీ బెహన్ దర్శకత్వంలో సీరియల్ రూపొందనుంది. ద్రావిడులు, ఆర్యులకు మధ్య జరిగిన ఓ సంఘర్షణను ఈ సీరియల్లో ప్రధానాంశంగా చూపించబోతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com