శివగామిగా మధుబాల..

  • IndiaGlitz, [Wednesday,June 14 2017]

రోజా, శంక‌ర్‌ జెంటిల్‌మేన్‌, అల్ల‌రి ప్రియుడు చిత్రాల‌తో తెలుగు త‌మిళ ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన‌న సీనియ‌ర్ న‌టి మ‌ధుబాల అంత‌కుముందు ఆ త‌ర్వాత సినిమాతో త‌ల్లి పాత్ర‌ల‌తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈమె బాహుబ‌లితో ప్రాచుర్యం పొందిన శివ‌గామి పాత్ర‌లో క‌న‌ప‌డుతుంది. స్టార్ ప్ల‌స్‌లో ఆరంభ్ అనే సీరియ‌ల్ ప్ర‌సారం కానున్న సంగ‌తి తెలిసిందే.

ఈ సీరియ‌ల్‌కు విజయేంద్ర‌వర్మ ఈ సీరియ‌ల్‌కు క‌థ‌ను అందిస్తున్నారు. సీరియ‌ల్‌లో కార్తీక దేవ‌సేన పాత్ర‌ను పోషిస్తుంది. గోల్డీ బెహ‌న్ ద‌ర్శ‌కత్వంలో సీరియ‌ల్ రూపొంద‌నుంది. ద్రావిడులు, ఆర్యుల‌కు మ‌ధ్య జ‌రిగిన ఓ సంఘ‌ర్ష‌ణ‌ను ఈ సీరియ‌ల్‌లో ప్ర‌ధానాంశంగా చూపించ‌బోతున్నారు.

More News

డీజేపై మినిష్టర్ కు కంప్లైంట్.....

స్లైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్రాజు నిర్మించిన చిత్రం 'డీజే దువ్వాడ జగన్నాథమ్'.

ఎన్టీఆర్ స్పెషల్ సాంగ్...

ఇప్పుడు స్టార్ హీరోల కమర్షియల్ ఫార్ములాలో స్పెషల్ సాంగ్ అనేది కామన్ ఎలిమెంట్ అయ్యింది.

జులై1న 'ప్రేమలీల..పెళ్ళి గోల' విడుదల

ఇటీవల తమిళ్ లో విడుదలై బ్లాక్ బస్టర్ అయిన 'వెల్లై కారన్ ' చిత్రాన్ని 'ప్రేమలీల-పెళ్ళి గోల'

ఎన్టీఆర్ హోస్ట్ గా తెలుగు టీవీ చరిత్ర లో నే అతి పెద్ద షో 'బిగ్ బాస్' ను ప్రారంభించనున్న స్టార్ మా

"సరికొత్త ఉత్తేజం" అనే నినాదం తో తెలుగు ప్రేక్షకులకు ఎల్లప్పుడూ కొత్తదనాన్ని అందించాలని భావించే ఛానల్ స్టార్ మా. ఈ సంకల్పం తో నే తెలుగు టీవీ చరిత్ర లో నే అతి పెద్ద షో, "బిగ్ బాస్", ను ప్రేక్షకుల కోసం సిద్ధం చేస్తోంది స్టార్ మా.

ఈద్ సందర్భంగా 'విశ్వరూపం2' టీజర్

లోకనాయకుడు కమల్ హాసన్ దర్శక నిర్మాణంలో తెరకెక్కుతోన్న చిత్రం 'విశ్వరూపం2'