సినిమాటోగ్రఫీ మంత్రి తలసానికి డైరీని అందజేసిన 'మా' టీమ్
Saturday, January 21, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధికారిక `మా డైరీ-2017`ని మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. తాజాగా శనివారం ఉదయం `మా` మెంబర్స్ అంతా కలిసి తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కొత్త డైరీని అందజేశారు. `మా`అధ్యక్షులు డా. రాజేంద్రప్రసాద్, `మా` ప్రధాన కార్యదర్శి శివాజీరాజా, మా మెంబర్ ఏడిద శ్రీరామ్, `సంతోషం` అధినేత సురేష్ కొండేటి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి మా డైరీని అందచేసారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments