తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కలిసిన 'మా' టీమ్
Send us your feedback to audioarticles@vaarta.com
`మా` (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) రజతోత్సవ వేడుకలను పురస్కరించుకొని..అమెరికా డల్లాస్ లో మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి నేతృత్వంలో జరిగే మెగా ఈవెంట్ కు..తెలంగాణా రాష్ట్ర సినిమటో గ్రఫీ మంత్రి. శ్రీ తలసాని శ్రీనివాసయాదవ్ గారిని `మా` తరఫున సోమవారం ఉదయం ఆయన నివాసానికి వెళ్లి ఆహ్వానించడం జరిగింది.
`మా` అధ్యక్షులు శ్రీ శివాజీరాజా, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ శ్రీకాంత్, జాయింట్ సెక్రటరీ ఏడిద శ్రీరామ్, హీరో సురేష్, ఉత్తేజ్, సురేష్ కొండేటి తదితరులు హాజరయ్యారు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com