ఒకింటివార‌వుతున్న ప్రేమ జంట‌...

  • IndiaGlitz, [Thursday,June 21 2018]

బాలీవుడ్ స్టార్స్ ప్రేమ ప‌క్షుల విహార‌యాత్ర‌లు చేస్తుంటారు. కానీ పెళ్లి చేసుకునే వారు మాత్రం త‌క్కువ మందే ఉంటారు. అలా పెళ్లి చేసుకుని ఒకింటివారు కాబోతున్నారు ర‌ణ‌వీర్ సింగ్‌, దీపికా ప‌దుకొనే. చాలా కాలంగా ప్రేమ వ్య‌వ‌హారం న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నార‌ని వార్త‌లు చాలా కాలంగా విన‌ప‌డుతూ వ‌స్తున్నాయి.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ ఏడాదినే ఈ జంట ఒక్క‌టి కానుంది. ఈ న‌వంబ‌ర్ 20న వీరి వివాహం జ‌ర‌ప‌డానికి ఇరు కుటుంబాలు పెద్ద‌లు నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. అలాగే ఉద‌య‌పూర్ ప్యాలెస్‌లో వీరి వివాహం జ‌ర‌గ‌నుంద‌ని కూడా న్యూస్ విన‌ప‌డుతుంది. అయితే దీనిపై ర‌ణ‌వీర్‌, దీపికా స‌హా ఇరు కుటుంబాల‌కు సంబంధించిన వారెవ‌రూ స్పందించ‌డం లేదు. కొన్ని రోజులు ఆగితే నిజా నిజాలు తెలియ‌నుంది.

More News

సాయిప‌ల్ల‌వి చిత్రం నేప‌థ్యం అదేనా?

'నీదీ నాదీ ఒకే క‌థ ' చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌మైన వేణు ఊడుగుల‌.. తొలి చిత్రంతోనే ప్ర‌తిభ ఉన్న ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్నారు.

మెగా హీరోల‌తో వెంకీ సెంటిమెంట్‌

మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌లా నిలుస్తున్న సీనియ‌ర్ అగ్ర క‌థానాయ‌కుల్లో విక్ట‌రీ వెంక‌టేష్ ఒక‌రు.

యోగ చెయ్యండి ..ఆరోగ్యంగా జీవించండి డాక్టర్ కె.ఎల్ నారాయణ 

నిత్య జీవితంలో యోగా చెయ్యడం వాళ్ళ రోగాలు దరి చేరవని , హాయిగా , ఆరోగ్యంగా జీవించవచ్చునని డాక్టర్ కెఎల్  నారాయణ చెప్పారు.

మనసును కదిలించే 'కన్నుల్లో నీ రూపమే'

Asp క్రియేటివ్ బ్యానర్ పై భాస్కర్ భాసాని నిర్మాతగా బిక్స్ ఇరుసడ్ల దర్శకుడి గా వస్తున్న చిత్రం కన్నుల్లో నీ రూపమే..

ఒకే బాట‌లో మ‌హేష్‌, ఎన్టీఆర్‌

ప్ర‌స్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలంతా వేర్వేరు నేపథ్యాల‌తో సాగే సినిమాలు చేస్తుండగా..