చిరంజీవి లైవ్ ఫెర్ ఫార్మెన్స్ ?

  • IndiaGlitz, [Friday,June 03 2016]

దాదాపు ఏడేళ్ల తర్వాత సినీ రంగ ప్రవేశం చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి కత్తి సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. కొణెదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. జూన్ మొదటి వారంలో సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుంది. అయితే తాజాగా ఫిలింనగర్ వర్గాల్లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. వివరాల్లోకెళ్తే..మెగాస్టార్ చిరంజీవి జూన్ 12న హైదరాబాద్ నోవాటెల్ లో జరగనున్న మా టీవీ ఆవార్డ్స్ వేడుకల్లో లైవ్ పెర్ ఫార్మెన్స్ చేయబోతున్నాడట. సునీల్ కూడా ఈ వేడుకల్లో లైవ్ పెర్ ఫార్మెన్స్ చేయబోతున్నాడని సమాచారం.

More News

నితిన్‌కు మంచి సినిమానే ప‌డింది...

నితిన్‌, స‌మంత హీరో హీరోయిన్లుగా హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో చిన‌బాబు నిర్మించిన చిత్రం 'అఆ'. జూన్ 2న విడుద‌లైన చిత్రం నితిన్ కెరీర్‌లో బెస్ట్ చిత్రంగా నిలిచిపోయేలా ముందుకు సాగిపోతుంద‌ట‌.

ఎన్టీఆర్ ద‌ర్శ‌నం కోసం ట్రాఫిక్ జామ్..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న తాజా చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రాన్ని కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

ఆ వార్త‌ల‌ను న‌మ్మ‌ద్దు అంటున్న డైరెక్ట‌ర్..

వ‌రుణ్ తేజ్, శ్రీను వైట్ల కాంబినేష‌న్లో రూపొంద‌నున్న చిత్రం మిస్ట‌ర్. ఈ చిత్రాన్ని న‌ల్ల‌మ‌ల‌పు బుజ్జి నిర్మించ‌నున్నారు. ఈ చిత్రం ఇప్పటికే ప్రారంభం కావాలి. కానీ...కొన్ని కార‌ణాల వ‌ల‌న ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు.

బన్ని విలన్ గా నటిస్తున్నాడా..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్-సక్సెస్ ఫుల్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన సరైనోడు

రెమ్యునరేషన్ లేకుండానే...

ధనుష్ ను రాంజనా సినిమాతో బాలీవుడ్ కు పరిచయం చేయడమే కాదు,